DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నియమాలు పాటించలేక పొతే మాల ధారణ చెయ్యొద్దు. 

మాల ధరించేది నియమాలకు. . ఫాషన్ కాదు. 

ముఖ్యంగా రాజకీయ నేతలు పాటించాల్సిన ధర్మం 

నియమాలు తప్పి మాలను అవమానించవద్దు 

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau,

విశాఖపట్నం ): . .. 

విశాఖపట్నం, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): ఇటీవల కాలంలో అయ్యప్ప మాల ధరించడం రాజకీయ నేతలకు à°’à°• ఫాషన్ మారి పోయింది. పూర్తి నియమాలతో దీక్షగా

 à°ªà°¾à°Ÿà°¿à°‚చవలసిన à°ˆ మండల దీక్షను రాజకీయ నేతలు పూర్తిగా నియమాలు తప్పుతూ హిందూధర్మాన్ని ఘోరంగా అవమానిస్తున్నారు. గురువారం à°’à°• టీవీ ఛానెల్ లో జరిగిన చర్చలో à°’à°•

మాలధారి రెండవ వ్యక్తిని చెప్పరాని దుర్భాషలాడుతూ నానా యాగీ చేసాడు. అయ్యప్ప మాల దారిగా ఉండి, రెండవ వ్యక్తి లో కూడా అయ్యప్ప స్వామినే దర్శించాల్సిన ఇతను చేసిన

తప్పుల్లో ఒకటి ఘోరమైన దూషణ, ఆవేశ పడడం, పైగా నిందారోపణలు. ఈ విధంగా జరిగిన చర్చ వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో దూషణలు చేసిన మాల దారి పై వీక్షకులు

మండిపడుతున్నారు. à°ˆ మాల దారి ఇంత వరకూ ప్రతిపక్ష పార్టీల ఉన్నాడు, పైగా à°’à°• ఎమ్మెల్యే కూడాను.  

ఇక అధికార పార్టీలో కొనసాగుతున్న కొందరు ప్రజా ప్రతినిధులు

సైతం మాల ధారణ చేసి, కొన్ని నియమ నిబంధనలు గతి తప్పుతున్నారు, మాల ధారణ లో ఉండగా ఎట్టి పరిస్థితిలోనూ చెప్పులు ధరించరాదు, నిందారోపణం చెయ్యడం, ఎదుటి వారిని కించ

పరుస్తూ ఇతరులను దూషిస్తున్నారు. ఇది పూర్తిగా నిషేధం. 

ఇలా తమ దర్పాన్ని ప్రకటించుకోడం కోసం మాల ధారణ చేసే వారి సంఖ్యా బాగా పెరిగిపోతోంది. వీళ్ళ ని చూసి

ఇంకొందరు బయలు దేరుతున్నారో. ఇలా అసలు మాలధారణ నియమాలను పూర్తిగా తుంగలోకి తొక్కుంటూ ఇలా దొంగ దీక్షలు చెయ్యడం ఎందుకు అని అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.

 à°…య్యప్ప మాల ధారణ నియమాలను పూర్తిగా పాటించలేక పొతే à°ˆ మాలా ధారణ చెయ్యవద్దని సూచిస్తున్నారు. మీరు చేసే ఇలాంటి పనుల వాళ్ళ కఠోర నియమాలను పాటించేవారిని కూడా హేళన

చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam