DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయ సంప్రదాయాలను అతిక్రమించేది లేదు : చెస్ గ్రాండ్ మాస్టర్ సౌమ్యా స్వామినాధన్ 

న్యూ ఢిల్లీ, జూన్  13, 2018 (DNS Online) :

ఎట్టి పరిస్థితుల్లోనూ హైందవ సంప్రదాయాలను అతిక్రమించేది లేదు అని ఖరా ఖండీగా తేల్చి చెప్పారు ప్రముఖ చదరంగ ఉమెన్ గ్రాండ్

మాస్టర్ సౌమ్య స్వామినాధన్. à°ˆ ఏడాది జులై 26  à°¨à±à°‚à°šà°¿ ఆగస్టు 4 వరకూ ఇరాన్ లోని  à°¹à°®à°¦à°¾à°¨à± నగరం లో  à°œà°°à°¿à°—ే ఆసియా ( అంతర్జాతీయ ) టీమ్ చదరంగ ఛాంపియన్ షిప్ పోటీల్లో

పాల్గొనాలంటే తప్పని సరిగా మహిళలు ముఖానికి బురఖా ధరించాలి అని నిర్వాహకులు నిబంధన విధించడం తో తానూ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖానికి బురఖా ధరించేది లేదు అని

తేల్చిచెప్పారు. à°ˆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

పైగా హిందూ సంప్రదాయానికి అది విరుద్ధమన్నారు. ఈ పోటీల నుంచి తప్పుకున్నారు. తనకు క్రీడల

కంటే సంప్రదాయమే ప్రధానమని తన వైఖరితో ప్రకటించారు. అది మహిళా హక్కులకు విరుద్ధమన్నారు. ప్రస్తుతం ప్రపంచ మహిళా  à°•à±à°°à±‡à°¡à°¾à°•à°¾à°°à±à°²à°‚దరిలోకి  97 à°µ స్థానం లో ఉన్న సౌమ్య

స్వామినాధన్ ( 29 సంవత్సరాల వయసు)  à°­à°¾à°°à°¤ దేశం లో 5 à°µ స్థానం లో ఉన్నారు. ఈమె తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయ క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సౌమ్య

సాధించిన విజయాలు : ప్రపంచ బాలికల జూనియర్ ఛాంపియన్ షిప్ - 2009 లో బంగారు పతాకం విజేత, జాతీయ బాలికల జూనియర్ చదరంగం ఛాంపియన్ 2005 , 2006 ,  2008 లో బంగారు పతాక విజేత, 2011 లో జరిగిన ఞాతీయ

మహిళల ప్రీమియర్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతాక విజేత, 2010 లో సహారా ఇండియా వారి బెస్ట్ మహిళా క్రీడాకారిణి పురస్కారం, 
2007 లో మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను,  2008 లో

మహిళా గ్రాండ్ మాస్టర్ హోదా ( రాంక్ ) ను సాధించారు. 2012 లో జరిగిన  à°•à°¾à°®à°¨à±à°µà±†à°²à±à°¤à± దేశాల చదరంగం పోటీల విజేత , 2013 లో జాతీయ మహిళా ఛాలెంజర్ పోటీల విజేత, తదితర పోటీల్లో

విజేతగానే నిలవడం కాకుండా, అత్యుత్తమ క్రీడా స్ఫూర్తిని చాటి, అందరి మన్ననలు అందుకున్నారు. 

 

pix: courtesy to whom soever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam