DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో మోషన్‌ ఐఐటి అకాడమీ రేపే ప్రారంభం 

విద్యార్ధుల ఐఐటి à°•à°² కేవలం మోషన్‌ అకాడమీ తోనే సాధ్యం
విశాఖపట్నం, జూన్‌ 14, 2018 
(DNS Online) : విద్య అనేది వాణిజ్యం కాదని, విద్యార్ధు అభివృద్ధి కోసమే అనే నినాదంతో

ప్రారంభమైనదే రాజస్ధాన్‌ లోని కోటా నగరంలో స్ధాపించిన మోషన్‌ విద్యా సంస్థ ఐఐటి ` జెఇఇ, మెడికల్‌. à°ˆ విద్యా సంస్ధ ద్వారా వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధుల ఐఐటి `

జెఇఇ లోను. మెడికల్‌ పరీక్షల్లోను అత్యద్భుతమైన ఫలితాలు అందించి దేశంలోనే అత్యుత్తమ స్ధానంలో నిలిచిందని మోషన్‌ విశాఖ కేంద్రం డైరక్టర్‌ కాండ్రేగుల

ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం నగరంలోని à°“ హోటల్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆధునిక

సౌకర్యాల ద్వారా విద్యను నేర్పించడమే à°ˆ మోషన్‌ ఐఐటి అకాడమీ సంస్ధ విజయరహస్యమన్నారు. ఐఐటి శిక్షణా విద్యా విధానంలో డిజిటల్‌ స్కీన్స్‌ ద్వారా శిక్షణ ఇచ్చే

మొట్టమొదటి సంస్ధ మోషన్‌ ఆకాడమీ అని తెలిపారు. విశాఖ కేంద్రంగా à°ˆ సంస్ధ శాఖను పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని, ప్రధానంగా డే స్కాలర్ల కోసం ఆర్టీసీ

కాంప్లెక్స్‌ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఉత్తరాంధ్రా జిల్లా విద్యార్ధుల కోసం రెసిడెన్షియల్‌ విద్యా సౌలభ్యం నెకోల్పామని, వాటిల్లో బాలురకు , బాలికలకు

వేర్వేరుగా ఏర్పాటు చేసామన్నారు. ప్రతీ తరగతిలోను కేవలం 40 మంది విద్యార్ధులు మాత్రమే ఉంటారని, ఆ పైబడిన విద్యార్ధుల కొరకు మరో తరగతి గది లో శిక్షణ అందించడం

జరుగుతుందని వివరించారు. రోజుకు కేవలం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే విద్యా విధానం అమలు లో ఉంటుందని, ప్రతీ వారం నిర్వహించే వారాంతపు పరీక్షల ద్వారా విద్యార్ధి

పోరాట పటిమ, విద్య ప్రతిభను గమనించి, వారికి ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. కేవలం డిజిటల్‌ విద్యా విధానం ద్వారా నిర్వహించే తరగతి విద్యా విధానం

అత్యుత్తమ ఫలితాలను సాదించడం జరిగిందన్నారు. గత ఏడాది తమ మాతృ సంస్ధ ద్వారా శిక్షణ పొందిన 68 శాతం విద్యార్ధు ఐఐటి కి అర్హత సాధించారన్నారు. ఉత్తరాంధ్రా, జిల్లాల

నుంచి వంద సంఖ్యలో రాజస్ధాన్‌ లోని కోటా నగరానికి వెళ్ళి మోహన్‌ అకాడమీ లో చేరి, ఉత్తమ ఫలితాలు సాధించారని, వీరందరిని లక్ష్యాన్ని దృష్టి లో ఉంచుకుని విశాఖ

నగరంలోనే పలు శాఖ ను ప్రారంభించాలని అని మోషన్‌ విద్యా సంస్ధ సంకల్పించి ఇక్కడ పలు శాఖను ఏర్పాటు చేసిందని వివరించారు. à°ˆ శాఖల్లో డే స్కాలర్లకు, రెనిడెన్షియల్‌

విద్యార్ధులకు వేర్వేరు క్యాంపస్‌లు ఏర్పాటు చేసామన్నారు. బాలురకు , బాలికలకు సైతం ప్రత్యేక క్యాంపస్‌ ను నెల కొల్పడం జరుగుతొందన్నారు. 
రాజస్ధాన్‌ ఫ్యాకల్టీ

తోనే శిక్షణ : మోషన్‌ అకాడమీ కేంద్ర కార్యాలయం కోటా నుంచి వచ్చిన అత్యుత్తమ అధ్యాపకులచే విశాఖ కేంద్రంలోని శాఖల్లో తరగతుల నిర్వహించబడతాయని తెలిపారు. వీరికి

అదనంగా సీనియర్‌ ఐఐటి శిక్షకులు ఉండి, ఒక్కొ పాఠ్యాంశానికి ఇద్దరు నుంచి, ముగ్గురు అధ్యాపకులచే తరగతులు జరుగుతాయన్నారు. 
విశాఖ నగరంలోని ఆర్టీసీ

కాంప్లెక్స్‌ వద్ద à°— హోటల్‌ మేఘాలయ దరి తమ సంస్ధను శుక్రవారం ఉదయం 9 గంటకు విశాఖపట్నం లోక్‌ సభ సభ్యులు , విద్యా వేత్త డాక్టర్‌ కె. హరిబాబు ప్రారంభిస్తారన్నారు. à°ˆ

ప్రారంభొత్సవ కార్యక్రమంలో సెంచూరియన్‌ విశ్వవిద్యాయం ఉపకులపతి డాక్టర్‌ జిఎస్‌ఎన్‌ రాజు, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఉపకులపతి డాక్టర్‌ జి. నాగేశ్వరరావు,

స్టూడెంట్‌ యూనియన్‌ రాష్ట్ర అద్యక్షుడు ఆడారి కిశోర్‌ కుమార్‌ తదితరులు హాజరవుతారన్నారు. 
యువశక్తి చరిత్ర తిరగరాస్తోంది : 
విద్య ను నముకున్న యువతరం తమ

శక్తి సామర్ధ్యాలను నమ్ముకుని అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, విశ్రాంత మునిసిపల్‌ కమిషనర్‌ దువ్వారపు రామారావు, సీనియర్ విద్య వేత్త prof కోటేశ్వర రావు, ప్రముఖ

న్యాయవాది నర్రా వెంకట రమణ, లు అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యా తర్వాత సరైన మార్గదర్శకం లేని యువతకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడిన ప్రవీణ్‌ కుమార్‌

బృందానికి à°…భినందనలు à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. పదవ తరగతి తర్వాత నేరుగా ఉన్నత విద్య చదవడం ఉండదని, మంచి ఆశయాలు కల్గిన విద్యా సంస్ధ à°…à°‚à°¡à°—à°¾ నిబడితే విద్యార్ధు ఉత్తమ భారతీయుగా

తయారవుతారన్నారు.
కార్యక్రమంలో రిషాలి మేనేజ్‌మెంట్‌ కళాశా à°Žà°‚à°¡à±€ శ్రీనివాస్‌ మాట్లాడుతూ డిజిటల్‌ విధానం ద్వారా పాఠ్యాంశాలు వివరించడం అత్యుత్తమ విద్యా

విధానంగా మారుతోందని, à°ˆ సాంకేతిక విప్లవం విశాఖకు వస్తుండడం అద్భుతమన్నారు. స్టూడెంట్‌ జె ఏ సి రాష్ట్ర అధ్యక్షులు ఆడారి కిషోర్‌ కుమార్‌ తదితరులు హాజరై

ప్రస్తుత విద్యా విధానానికి, ఇతర సంస్ధల్లో అమలవుతున్న విద్యా విధానానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam