DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు . .. 

నవంబర్ 27 నుంచి మార్గశిర మాసోత్సవాలు, 

అమ్మ దర్శనం అందరికి అందేలా  à°­à°¾à°°à±€ ఏర్పాట్లు   

ఐదు గురువారాలు భారీ ఏర్పాట్లు : ఈఓ ఎన్ విఎస్ఎన్  à°®à±‚ర్తి  

(DNS

రిపోర్ట్ : BV సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 27 నుంచి ఆరంభమయ్యే మార్గశిర మాసోత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లా

వాసుల ఇలవేల్పు, విశాఖపట్నం లోని బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ వి ఎస్

ఎన్ మూర్తి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. శనివారం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అమ్మవారి వార్షిక ఉత్సవాల్లో దర్శనానికి వచ్చే

భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంచి నీరు, ప్రసాద వితరణ వంటివి అందించేందుకు స్వచ్చంద సంస్థలకు అనుమతి ఇచ్చామన్నారు.

ఇతర విభాగాల్లో సేవలు అందించేందుకు నగరానికి చెందిన స్కౌట్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అందుబాటులో ఉన్నారన్నారు. ఈ ఉత్సవాలను ఎటువంటి ఇబ్బంది కలుగకుండా

నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉందన్నారు. ఉత్సవాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం అధికారికంగా

ప్రారంభిస్తారని తెలిపారు. 

à°ˆ నెల 27 నుంచి జనవరి డిసెంబర్ 26 వరకు నెల రోజుల పాటు à°ˆ ఉత్సవాలు  à°œà°°à°—నున్నాయని, అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా భక్తులు వస్తుంటారని

తెలిపారు. ప్రధానంగా గురువారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం తో ఆ రోజున తెల్లవారుఝామునుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారన్నారు. ఈ నెల

రోజుల్లో ఐదు గురువారాలు ( నవంబర్ 28 , డిసెంబర్ 5 , డిసెంబర్ 12 , డిసెంబర్ 19, డిసెంబర్ 25 తేదీలు) వస్తున్నాయని, దీనికై ఆలయం నుంచి టౌన్ కొత్త రోడ్ వరకు భక్తుల క్యూ లైన్లు

ఏర్పాట్లు చేశామన్నారు. వీరందరికీ  à°µà°¿à°µà°¿à°§ ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు నడుపుతున్నామన్నారు. ఆలయం నుంచి మెయిన్‌ రోడ్డు వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నాం.

టౌన్‌కొత్తరోడ్డు వరకు క్యూలైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి ఇతర ఆలయాల నుంచి సుమారు 200 మంది ఉద్యోగులను నెల రోజుల పాటు డిప్యుటేషన్‌పై

రప్పిస్తున్నామన్నారు. 

దర్శనం వేళలు : వీఐపీలకు దర్శన సమయాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఇతర సమయాల్లో సామాన్య భక్తులకు

అవకాశం కల్పిస్తారు. 
ప్రవేశ దర్శన టిక్కెట్లు : అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా రూ. 20, రూ. 100, రూ. 200 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క గురువారం రోజున రూ. 500ల

టిక్కెట్‌ను విక్రయిస్తాం. à°ˆ టిక్కెట్‌పై వెళ్లే భక్తులకు లడ్డూప్రసాదం అందజేస్తారు. à°ªà°°à±à°µ దినోత్సవాల్లో ఎటువంటి పూజా రుసుము లేదని తెలిపారు. 

అయితే

ప్రత్యేకించి గురువారం నిర్వహించే పంచామృత అభిషేకం à°’à°• టికెట్ ధర  à°°à±‚. 7500 , అని దంపతులను అనుమతిస్తామన్నారు. అదే విధంగా మిగిలిన రోజుల్లో నిర్వహించే à°ˆ అభిషేకానికి

టికెట్ రూ. 2500 గా నిర్ణయించామన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటినా తర్వాత తెల్లవారితే గురువారం ఉదయం 12 .05 గంటల నుంచి 1 :30 వరకూ సహస్ర నామార్చన, స్వర్ణాభరణ అలంకారం

జరుగుతుంది.  à°¸à°¾à°¯à°‚త్రం తిరిగి సహస్ర నామార్చన, అలంకారం జరుగుతుంది. అభిషేకం ఉదయం 5  à°—à°‚à°Ÿà°² నుంచి 6 à°—à°‚à°Ÿà°² వరకూ,  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 11 :30  à°—à°‚à°Ÿà°² నుంచి 12 : 30 à°—à°‚à°Ÿà°² వరకూ, సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°²

నుంచి 7 వరకూ జరుగుతుంది. 

1 à°µ గురువారం : - నవంబర్  28,    
2 à°µ గురువారం : - డిసెంబర్  05,    
3 à°µ గురువారం : - డిసెంబర్  12,    
4 à°µ గురువారం : - డిసెంబర్  19,    
5 వ గురువారం : - డిసెంబర్

 26,    

క్షీరాభిషేకం సేవ :రూ. 1116 . ఇది శుక్రవారం ఉదయం 8 గంటలకు మాత్రమే నిర్వహిస్తారు.  

అమ్మవారి రథయాత్ర:. . .

డిసెంబర్ 21 వ తేదీన (శనివారం) సాయంత్రం 4 గంటలకు

శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని పుష్ప రధం పై భారీ శోభాయాత్రగా జగదాంబ కూడలి వద్ద à°—à°²  à°…ంబికాబాగ్  à°¶à±à°°à±€ సీతారామ స్వామి ఆలయం నుంచి బయలు దేరి ఆలయానికి

చేరుకుంటుంది. ఈ శోభాయాత్ర అంబికా బాగ్, జగదాంబ, సూర్యబాగ్, పూర్ణ మార్కెట్, కొత్త రోడ్, రీడింగ్ రూమ్ మీదుగా ఆలయానికి చేరుతుంది. ఈ యాత్రలో వేదపారాయణం, కోలాటాలు,

తప్పెటగుళ్లు, పులివేషాలు, సన్నాయి వాద్యాలు తదితర సంప్రదాయ ప్రదర్శనలు, ముందు నడుస్తుండగా మాల ధారణదారులు యాత్రలో పాల్గొంటారు. 

ఈ విలేకరుల సమావేశంలో ఆలయ

అర్చకులు, వేదపారాయణ దారులు,  à°¸à°¿à°¬à±à°¬à°‚ది పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam