DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డయల్ యువర్ కలెక్టర్ కు జిల్లా వాసుల నుంచి ఫోన్ కాల్స్

(DNS రిపోర్ట్ : BVS సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం )

విశాఖపట్నం, నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ డయల్ యువర్

కలెక్టర్ కార్యక్రమానికి ఆరుగురు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం లో జరిగిన కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్  2

ఎం.వి.సూర్యకళ జిల్లా వాసుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కు సమాధానాలు ఇచ్చారు. కొయ్యూరు మండలం మాకవరం గ్రామం నుండి ఎస్ నాయుడు ఫోన్ చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో

గిరిజనేతరులకు ప్రభుత్వ పథకాలను మంజూరు చేయడం లేదని, అర్హత ఉన్న గిరిజనేతరులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కోరారు. నర్సీపట్నం నుండి

శివనారాయణరాజు మాట్లాడుతూ పట్నంలోని పెద్ద బొడ్డేపల్లి మెయిన్ రోడ్డు పైన చేపలు విక్రయిస్తున్న నందున ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చేపల దుకాణాలను

పక్కనే ఉన్న రైతు బజార్ లోనికి తరలించవలసిందిగా ఆదేశించాలని అభ్యర్థించారు. గొలుగొండ మండలం ఎల్లవరం గ్రామానికి చెందిన సాయి గోపాల్ సబ్బవరం నుండి బీసెట్టి

అప్పారావు రోలుగుంటకు చెందిన శ్రీనివాస్ ఫోన్ చేసి ఈ సమస్యలను పరిష్కరించ వలసిందిగా కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam