DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐదేళ్లు అవకాశమిస్తే  నిర్మించకుండా గొర్రెలు కాసారా ?

చంద్రబాబు రాజధాని పర్యటనపై మంత్రి బొత్స ఫైర్.

మాతృభాష కు మెమెప్పుడూ వ్యతిరేకం కాదు.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి,

నవంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజకీయం à°—à°¾ 40 ఏళ్ళు అంటూ భూటకపు  à°ªà±à°°à°•à°Ÿà°¨à°²à± చేసిన చంద్రబాబు ను నమ్మి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐదేళ్ల కాలం అధికారం ఇస్తే. . . రాజధాని

నిర్మించకుండా గొర్రెలు కాసారా అని మునిసిపల్ శాఖా  à°®à°‚త్రి బొత్స à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£  మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

 à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ పేరిట ఆంధ్ర ప్రదేశ్ ను దోచుకున్న చంద్రబాబు ఇప్పుడు అమరావతి పర్యటన అంటూ భూటకపు డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్ల కాలంలో రాజధాని కోసం

చంద్రబాబు ఏం ఊడబొడిచారో చెప్పాలన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని, గతంలో రాజధాని రైతుల కోసం ఇచ్చిన జీవోలను తూచా తప్పకుండా అమలు చేస్తామని

హామీ ఇచ్చారు.  à°†à°°à± నెలల కాలంలో మ్యానిఫెస్టో చెప్పిన అంశాలను అత్యథిక శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిదే నన్నారు. ఆయన తెలిపిన

అంశాల్లో ప్రధానమైనవి . ..  

క్రొత్త ప్రభుత్వానికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. కాస్త టైం కావాలి. ప్రతిపక్షాలు మాత్రం మొదటి రోజు నుండే ప్రభుత్వం పై దాడి

చేస్తున్నాయన్నారు. 

రైతు భరోసా...ఇసుక..ఇంగ్లీష్ మాధ్యమం లాంటి అనేక విషయాల్లో మాపై విమర్శలు చేయడం తరువాత నాలుక కరుచుకోవడం చంద్రబాబు కి అలవాటు గా మారిందని

తెలిపారు. 

మాతృభాష కు మెమెప్పుడూ వ్యతిరేకం కాదు. కేవలం ఆంగ్లభాష అవసరాన్ని మాత్రం మేము గుర్తిస్తున్నామన్నారు. దీనిపై కూడా తన అనుకూల పత్రికల్లో మాపై

విమర్శలు చేయిస్తున్నారని, సామాన్యుడు ఇంగ్లీష్ లో చదువుకోవడం చంద్రబాబు కి నచ్చడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ రాజధాని పర్యటన అంటు ప్రకటించడానికి

సిగ్గుపడా లన్నారు. మొన్న టీడీపీ టీమ్ వచ్చి అబద్దాలు చెప్పి వెళ్లారు.. ఇప్పుడు చంద్రబాబు వస్తానంటున్నారు. 

నాలుగంటే నాలుగే భవనాలు కట్టారు. అవి కూడా

 à°¬à°¿à°²à±à°¡à°¿à°‚గులు 50 నుంచి 90 శాతం మేర కట్టారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులూ కడతారు. వారు ఇంకా ఎక్కువగానే కడతారని ఎద్దేవా చేశారు. 

అధికారంలో ఉన్ననాళ్లూ వేటినీ

పూర్తి చేయకుండా తన విధానాలనే ఇప్పటి ప్రభుత్వం కూడా  à°…మలు చేయాలని చంద్రబాబు పట్టుపడుతున్నారు. చంద్రబాబు విధానాలన్నీ వల్లకాడు

విధానాలేనన్నారు. 

రాజధాని రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధి, కౌలు వంటి అంశాలపై à°ˆ ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. 

రాజధాని పర్యటనకు వస్తే..

రైతులడిగే ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు..?

35 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నారు మరి వాటిని ఎందుకు తన హయాంలో అభివృద్ధి

చెయ్యలేదు?

ల్యాండ్ పూలింగ్ నిబంధనలకు మేము కట్టుబడి ఉన్నాం.

భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాము.

చంద్రబాబు ముందు ఇక్కడి

ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

లక్ష కోట్ల బడ్జెట్ వేసి.. సుమారు 5 వేలకోట్లు మాత్రమే రాజధాని కి ఉపయోగించారు. ఇంతకంటే అన్యాయం ఉందా.?

2015 అక్టోబర్ లో ప్రధాని

శంఖుస్థాపన చేస్తే అమరావతి à°•à°¿ 3,4 ఏళ్లలో  4900 కోట్లు అంటే సంవత్సరానికి 1500 కోట్లు మాత్రమే ఊపయోగించారు అంటే అసలు రాజధాని ఎప్పుటికి కడదామని అనుకున్నాడు

చంద్రబాబు.?

గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి గారు  à°†à°°à±‹à°—్య శ్రీ ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఇదే విధంగా వ్యవహరించిందన్నారు.

రాజధానిపై అధ్యయనం చేస్తోన్న

కమిటీ రిపోర్ట్ మేరకు రాజధానిపై నిర్ణయం ఉంటుందని తెలిపారు.

త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది.   కొంత సమయం కావాలని సీఎం జగన్ను నిపుణుల కమిటీ

కోరింది, అయినా, సిఎం గారు మధ్యంతర నివేదిక ఇవ్వాలని సూచించారు.

*అమరావతి పట్టణమా..? గ్రామమా..? అనేది ఇంకా తేలలేదు.. చర్చ జరుగుతోంది.. త్వరలో నోటిఫై చేస్తామని

ప్రకటించారు. 

దేశం మొత్తం మీద ఆరు నెలలకాలంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో అంశాలు ఇంతలా అమలు చేసినట్లు ఉందా . గత ప్రభుత్వాలు కనీసం పది శాతం కూడా ఆరు నెలల

కాలంలో అమలు చేయలేదు. 

వైయస్ జగన్ గారి నాయకత్వానికి , అంకితభావానికి, నిబద్ధతకు ఇవే నిదర్శనం.

రాజధాని కి రైతులకు G.O. ప్రకారం రావాల్సిన అన్ని హామీలు

నెరవేర్చుతాం.

అవినీతి ఆపడానికి à°’à°• టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం అనేది దేశం.లోనే మొదటిసారి.అది మేము చేసామన్నారు. 

ఇక పవన కళ్యాణ్ గురించి ఎంత

తక్కువ మాట్లాడితే à°…à°‚à°¤ మంచిదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చంద్రబాబు బినామీ పవన్ కు  à°‡à°µà°¨à±à°¨à±€ కనిపిస్తున్నాయా?ఆయన కోరస్ లాగా మారాడని

మండిపడ్డారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam