DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరమం పవిత్రం మహత్తర మార్గశిర మాసం. . .

మాసానాం మార్గశీర్షోహం : - భగవాన్ ఉవాచ . . .

విశాఖ కనక మహాలక్ష్మి ఉత్సవాలు, గీతా జయంతి 

షష్టి వేడుకలు, ధనుర్మాసం, పర్వదిన మాసోత్సవం    

28 నుంచి

మార్గశిర మాస వైభవం ఆరంభం.

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకృష్ణ పరమాత్మా స్వయంగా భగవద్గీత

లోనే తెలియచేయడం జరిగింది. . .అక్షరానాం. . . అకరోస్మి. . . అక్షరాల్లో " అ " ను తానే అని, అలాగే మాసానాం మార్గశీర్షోహం . . . మాసాల్లో మార్గశీర్షం తానె అని స్వయంగా

ప్రకటించారు.  à°®à°¾à°¸à°¾à°²à±à°²à±‹ అత్యంత పవిత్రమైనది మార్గశీర్షం.

ఈ నెల 28 ( బుధవారం) నుంచి ఆరంభమవుతున్న మార్గశిర మాసోత్సవ వైభవం ఇదే..

ఈ నెల రోజుల పాటు ఎంతో

ప్రాశస్త్యమైన పర్వదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.  à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ మహిళలు, పురుషులు, పిల్లలు, ఇలా అందరికీ అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసం లో దీపోత్సవ

వేడుకలతో అలరించిన ఆలయాలు, గృహాలు, à°ˆ మాసంలో పవిత్రమైన పూజలతో అలరారనున్నాయి.  à°¶à±à°°à±€ మహా విష్ణు సంబంధిత ఆరాధనలు ఇంటింటా వెలుగొండనున్నాయి. 
 à°ªà±‚ర్వం మహర్షులు

తెలియచేసిన విధానం ప్రకారం కార్తీక మాసంలో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య స్థితి మెరుగు పడుతుంది. అదే విధంగా మార్గశీర్ష మాసంలోనే

ధనుర్మాసం వ్రతం కూడా ఆచరించబడుతుంది. à°ˆ నెల రోజులూ ఉదయమే ఆహార ప్రసాదం తీసుకోవడం వలన శీతాకాలపు వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటుంది. 

మార్గశిర మాసాన

ఉదయమే బోజనo. ఇందులో నిఘూడ పరమార్థం ఆషాడ మాసం నుండి 4 నెలలు వర్షాలు పడుతాయి, నేల బురద మయ మవుతుంది. తేమ వాతా వరణం, వ్యాధులను కలిగించే సూక్ష్మక్రిములు వ్యాప్తికి

అణువుగా నుండి, అవి ఉత్పన్నమవుతాయి. వాటి ప్రభావం జనుల పై చూపి, అనారోగ్య సమస్యలు వస్తాయి. “ లంఖణo పరమవుషదం” కాన పూజలు, వ్రతాలు, ఉపవాసాల పేరిట మితముగా  à°¤à°¿à°¨à°¿

జీర్ణసమస్య  à°µà±à°¯à°¾à°¦à±à°² బారినుండి కాపాడ బడతారు.  

         à°µà°¾à°¤à°¾à°µà°°à°£ మార్పు వలన, చల్లటి గాలులు వీచు à°ˆ హేమంత ఋతువు కాలమున పగలు తక్కువ గాను, రాత్రిళ్ళు ఎక్కువగాను

వుంటుంది. ఆకలి మందగించి వుంటుంది. జీర్ణ వ్యవస్థ చురుకు దనం  à°¤à°•à±à°•à±à°µà°—à°¾ నుంటుంది. అందువలన à°ˆ వుపవాస దీక్షలు, దేవుడి పేరిట, మన ఆరోగ్యములు కాపాడు నిమిత్తం పెద్దలు

ఏర్పరిచినారు.    
                                                         
      మార్గశిరం మాసం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల

హృదయాలు మార్గశిర మాసంలో మరింతగా à°­à°—à°µoతుని  à°šà°¿à°‚తనలలో తన్మయమవుతారూ మబ్బులు వీడిన నిర్మలాకాశం మాదిరిగా మనస్సులు కూడా à°ˆ మాసంలో నిర్మలంగా ఉంటాయి.
     à°¹à±‡à°®à°‚à°¤

ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ

మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం à°—à°¾ à°ˆ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు.   à°ˆ మాసం లో చేసే ఏ

పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం à°—à°¾  à°¤à°¨à±‡ స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు తెలియ చేసాడు.

గీతా జయంతి ఆవిర్భావ వైభవం :  . . .

     

 à°®à°¹à°¾ భారత యుద్దము కార్తీక మాస అనంతరం ప్రారంభ మైనది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునునికి ఉపదేశం చేసినాడు. అది విన్న సంజయుడు, ఏకాదశి రోజు

దృతరాష్ట్ర మహారాజు కు గీతను  à°µà°¿à°¨à°¿à°ªà°¿à°‚చినాడు. అనగా మానవ లోకానికి భగవద్గీత చెప్పిన కార్తీక మాస రోజులలో కాక, మరుసటి నెల మార్గశిర మాసమున ఏకాదశి నాడు మానవాళికి

తెలుపబడినది. అందుకే మార్గశిర మాసం విష్ణువుకు à°’à°• ప్రత్యేక మాసముగా చెప్ప బడినది. 

విశాఖనగరం లోని బురుజు పేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో

నెలరోజుల పాటు అత్యంత వైభవంగా మార్గశిర మాసోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.  

à°ˆ నెలలో వచ్చే పర్వ దినోత్సవాలు: 

మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం

 

30-11-2019 పంచమి నాడు నాగపంచమి వ్రతం

 01-12-2019 షష్ఠినాడు సుబ్రహ్మణ్య షష్ఠి 

 02-12-2019సప్తమి నాడు సూర్యారాధన  à°¨à°¾à°°à°¾à°¯à°£à± డిని పూజిస్తారు 

03-12-2019 నవమి నాడు, త్రివిక్రమ,

త్రిరాత్ర వ్రతం జరుపుతారు 

05-12-2019 దశమి రోజున పదార్థ వ్రతం, ధర్మవ్రతం.

మార్గశిర శుద్ధ ఏకాదశి తిథిని మోక్షైకాదశి, సౌఖ్యదా ఏకాదశిగా

పిలుస్తారు 

డిసెంబర్  07 à°¨  à°—ీతా జయంతి. ఆవేళ కృష్ణుణ్ని పూజించి, గీతా పారాయణ చెయ్యడం జరుగుతుంది.   

డిసెంబర్  09  à°¨ మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వతం.

 

డిసెంబర్ 11 à°¨ పౌర్ణమి, దత్త జయంతి.   

డిసెంబర్  16 నుంచి ధనుర్మాసం. అన్ని శ్రీవైష్ణవ ఆలయాలు, గృహాల్లో తిరుప్పావై ఆరాధనలు ప్రారంభం. నెల రోజుల పాటు అత్యంత

వైభవంగా ఆచరించబడతాయి.   

à°ˆ నెలలో ప్రతి గురువారం నాడు ‘ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరించడం ఆనవాయితీ వస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam