DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతిరహిత పాలనకు శ్రీకారం చుట్టాలిః సిఎం వైఎస్ జగన్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌):  à°…వినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్.

జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  à°®à°‚గళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన వివిధ

సంక్షేమ పథకాల అమలుపై పలు సూచనలు జారీ చేసారు.  à°…ధికారులు  à°ªà±à°°à°œà°²à°•à± నీతివంతమైన పాలన అందించాలన్నారు.  à°‰à°¨à±à°¨à°¤ స్థాయి ఉద్యోగి నుండి క్రింది స్థాయి ఉద్యోగి వరకు

లంచగొండితనాన్ని అరికట్టాలన్నారు.   సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకు అందించడంలో ఎటు వంటి వివక్ష చూపరాదన్నారు.  à°œà°¾à°¤à°¿, వర్ణ, వర్గ, కుల, పార్టీలకు అతీతంగా

నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలన్నారు.  à°¸à±à°ªà°‚దన కార్యక్రమానికి ఎంతో దూరం నుండి తమ సమస్యలను పరిష్కరించాలని వస్తారని, వారికి  à°¸à°¤à±à°µà°° న్యాయాన్ని

అందించాలని సూచించారు. చిరునవ్వుతో అర్జీలను తీసుకోవాలన్నారు.  à°µà°¾à°°à°¿ బాధలను తమ స్వంత బాధలుగా భావించి వాటి పరిష్కార దిశగా పనిచేయాలన్నారు. స్పందన కార్యక్రమంలో

అర్ధ వంతమైన, నాణ్యమైన పరిష్కారానికి పునశ్చరణ తరగతులు జిల్లాల వారీగా నిర్వహించడం జరిగిందన్నారు.  à°¸à°¦à°°à°‚ కార్యక్రమంలో కొన్ని చేర్పులు మార్పులు చేయడం

జరగాలన్నారు. డిసెంబరు 3à°µ తేది నుండి వారానికి 2 సార్లు, మంగళవారం, శుక్రవారాలలో  à°¸à°¦à°°à°‚ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, డిసెంబరు 15 నుండి సిహెచ్ సిలలో వారానికి à°’à°•

సారి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని చెప్పారు.  à°¤à°¦à±à°µà°¾à°°à°¾ బాక్ లాగ్ ధ్రువీకరణ పత్రాలను  à°®à°‚జూరునకు అవకాశం లభిస్తుందన్నారు.  à°®à±€ సేవలో స్లాట్ à°² బుకింగ్

 à°¦à±à°µà°¾à°°à°¾  7 రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు జారీ  à°šà±‡à°¯à°µà°šà±à°šà±à°¨à°¨à±à°¨à°¾à°°à±. నవంబర్ 20 నుండి రాష్ట్రంలో వై యస్ ఆర్ నవశకం కార్యక్రమానికి మార్గదర్శకాలు విడుదల చేయడం

జరిగిందన్నారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులకు రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. మంచాన పడిన  à°°à±‹à°—గ్రస్తులకు  à°µà°¿à°µà°¿à°§ రకాలుగా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా  à°¶à°¸à±à°¤à±à°° చికిత్సలు చేయించుకున్న వారికి (పోస్ట్ ఆపరేటివ్) నిర్వహణ ఖర్చుగా రోజుకు రూ.225 డిసెంబరు 1à°µ తేది నుండి చెల్లింపు చేయనున్నామని, 48 గంటల్లో

 à°µà°¾à°°à°¿ వారి బ్యాంకు ఖాతాలకు  à°¡à°¬à±à°¬à± జమకాబడుతుందని తెలిపారు. గ్రామ వాలంటీర్ల సేవలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. జనవరి 1à°µ తేది నుండి అర్హులకు

కార్యక్రమాలు అందాలన్నారు. నవంబర్ 30 నాటికి వాలంటీర్ల సర్వే పూర్తి కావాలని, డిసెంబరు 9 నుండి గ్రామాల్లో సోషల్ ఆడిట్ కు జాబితాలు తయారు చేయాలని చెప్పారు. డిశంబరు 15

 à°¨à±à°‚à°¡à°¿18 వరకు గ్రామ సభలు నిర్వహించి జాబితాలోకి రాని అర్హులను చేర్చాలని, డిసెంబరు 20 నాటికి తుది జాబితా తయారు కావాలని చెప్పారు. అప్పటికి అర్హులు జాబితాలో

లేకపోతే చేర్చే విధానం పక్కాగా తెలియజేయాలన్నారు.  à°¬à°¿à°¯à±à°¯à°‚ కార్డులు, పింఛను కార్డులు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, తదితర పథకాలకు సంబంధించిన

కార్డులను జనవరి 1 నుండి జారీ చేయడం జరుగుతుందన్నారు. వాహన మిత్ర పథకానికి సంబంధించిన  à°ªà±‚ర్తి మొత్తం విడుదల చేసామని తెలిపారు. రైతు భరోసా క్రింద 45.82 లక్షల మందికి

నిధులు విడుదల. 2.45 లక్షల మంది ఖాతాలలో వ్యవహారాలు జరగక జమ కాలేదని,  à°¬à±à°¯à°¾à°‚కర్లతో చర్చించి పరిష్కరించాలని తెలిపారు.  à°®à°¤à±à°¸à±à°¯ కారులకు అందించే  à°¨à°¿à°§à±à°²à±, రైతు భరోసా

నిధులను తప్పని సరిగా వారి ఖాతాలలోకి జమ చేయాలని, పాత అప్పుల క్రింద జమ చేసుకోరాదని బ్యాంకర్లు తెలిపాలన్నారు. ధాన్యం సేకరణకు అన్ని చర్యలు చేపట్టాలని, రైతులు 24

గంటల్లో నగదు పొందాలని చెప్పారు.  à°¡à°¿à°¸à±†à°‚బరు 21à°¨ నేతన్న నేస్తం క్రింద మగ్గం కలిగిన చేనేతకారులకు రూ.24 వేలు ఆర్ధిక సహాయం అందించనున్నామని,  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు రాష్ట్రంలో 74

వేల మంది లబ్దిదారుల గుర్తింపు జరిగిందని తెలిపారు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం గూర్చి మాట్లాడుతూ ప్రతీ పేదవానికి స్వంత ఇల్లు సమకూర్చే దిశగా

ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. అవసరం మేరకు భూ సేకరణ చేపట్టాలన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు  463 నంబరు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

చేసామని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన స్థలాల్లో లే ఔట్ లు వేయాలని, మార్చి నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఎస్.సి,

ఎస్.టి, బిసి, మైనారిటీ, మహిళలకు రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు అందించాలన్నారు. అవినీతి రహితంగా జరగాలి. నియామక ప్రక్రియ సమయంలోను, వేతనాలు చెల్లింపు సమయంలోను

ఎటువంటి అవినీతి ఉండరాదన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సొమ్ము త్వరగా పంపిణీ చేసి పరిష్కరించాలన్నారు. డిసెంబరు 15 నాటికి జాబితాలు పూర్తి కావాలన్నారు. అధిక ధరలకు

ఇసుక విక్రయిస్తే చర్యలు చేపట్టాలన్నారు. అధిక ధరకు ఇసుక విక్రయిస్తే ఫిర్యాదు చేయుటకు టోల్ ఫ్రీ నంబరుకు ఫోను చేయాలని తెలిపారు. అతిక్రమణ జరిగితే  2 సంవత్సరాల

జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా వుంటుందన్నారు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నదన్నారు. డిమాండ్ కంటే 4 రెట్లు అధికంగా ఉత్పత్తి

అవుతున్నదన్నారు. ఆన్ లైన్ లో పెట్టడం జరిగిందన్నారు. 114 చెక్ పోస్టులను  à°ªà±‹à°²à±€à°¸à± సహకారంతో నిర్వహిస్తున్నామని,  439 చెక్ పోస్టులలో కూడా సిసి కెమెరాలతో నిఘా

పెట్టాలని సూచించారు. మొబైల్ చెకింగ్ ఉందని, ఇసుక రవాణాకు ఉపయోగించే ప్రతి వాహనానికి జిపిఎస్ ఏర్పాటు చేయాలని తెలిపారు. డిసెంబరు 15 నాటికి ప్రతి ఇసుక వాహనానికి

జిపిఎస్ ఉండాలన్నారు. à°ˆ చెక్ పోస్టులు  à°®à°¦à±à°¯à°‚ రవాణా, విక్రయాలను కూడా పర్యవేక్షణ చేయాలన్నారు. బార్ à°² సంఖ్య 44 శాతం తగ్గించడం జరిగిందని,  à°¬à°¾à°°à±à°²à°²à±‹ ధరలు పెంచామని

తెలిపారు. బెల్టు షాపులను అరికట్టామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల నుండి అక్రమంగా రాష్ట్రంలోకి రాకుండా పకడ్బందీగా నియంత్రణ చేయాలన్నారు. గ్రామాల్లో సారా

తయారీపైన,  à°¸à°¾à°°à°¾à°¤à±‹ పట్టుబడిన వారిపైన à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై శాసన సభ సమావేశాల్లో బిల్లు తీసుకు వస్తామన్నారు. అందరూ కలసి అవినీతి నివారణకు

కృషి చేద్దామని,గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుండి ప్రారంభం కావాలని అన్నారు.  à°®à°¾à°¨à°µ సేవే మాధవ సేవగా పనిచేయాలని, అధికారులు అధికార దర్పంతో కాకుండా సేవా

ధృక్పధంతో పని చేసి ప్రజలకు మంచి సేవలను అందించాలని సిం.à°Žà°‚. చెప్పారు.  à°®à±à°‚దుగా  70à°µ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి  à°°à°¾à°œà±à°¯à°¾à°‚à°— పీఠికను ప్రతిఙ్ఞ

చేయించారు.

   à°ˆ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ à°¡à°¾.కె. శ్రీనివాసులు, జిల్లా పోలీసు సూపరెంటెండెంట్  à°†à°°à±.ఎన్.

అమ్మిరెడ్డి, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, సిపిఓ ఎం.మోహనరావు, గృహ నిర్మాణ సంస్థ పిడి పి.వేణుగోపాల్, జెడ్పీ సిఇఓ జి.చక్రధర రావు, డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, నగర

పాలక సంస్థ కమిషనర్ ఎమ్.గీతాదేవి, డిపిఓ వి.రవి కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, ఆరోగ్య శ్రీ డీసీ డా.కె. సాయి రాం, చేనేత జౌళి శాఖ ఎడి పద్మ, డిఎస్పీ కృష్ణ వర్మ,

 à°œà°¿à°²à±à°²à°¾ విద్యా శాఖాధికారి à°Žà°‚.చంద్రకళ, డెప్యూటీ డిఇఓ జి.పగడాలమ్మ, డిసిహెచ్ఎస్ à°¡à°¾ బి.సూర్యారావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ à°Žà°¡à°¿ కె.జీవన్ బాబు, డిఎంహెచ్ఓ à°¡à°¾

à°Žà°‚.చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam