DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద ప్రామాణికాన్ని పాటిస్తేనే విలువ‌ల‌తో కూడిన జీవ‌నం లభిస్తుంది

వేద విద్వత్ సభలో చతుశ్లోకి పై అత్యద్భుతమైన వివరణ. . .. 

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయ‌ర్‌స్వామి

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్,

తిరుపతి): . . .

తిరుపతి , నవంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°µà±‡à°¦ ప్రామాణికంగా à°¨‌డుచుకుంటే నైతిక విలువ‌à°²‌తో కూడిన జీవ‌నం à°…à°²‌à°µ‌డుతుంద‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి అహోబిల

రామానుజ జీయ‌ర్‌స్వామి తెలియచేసారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రతి రోజు  à°Žà°¸à±à°µà±€ ఉన్న‌à°¤ వేదాధ్య‌à°¯‌à°¨

సంస్థ ఆధ్వ‌ర్యంలో తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ వేదవిద్వత్ సభలో గురువారం ఆయన అత్యద్భుత ప్రవచనం అనుగ్రహించారు. త్రిదండి అహోబిల రామానుజ

జీయ‌ర్‌స్వామి “à°š‌తుశ్లోకి – వేద‌మూల‌à°•‌త్వం” అనే అంశంపై అనుగ్ర‌à°¹ భాష‌ణం చేశారు. విద్యామ‌దం, కుల‌à°®‌దం, à°§‌à°¨‌à°®‌దం తొల‌గించుకుంటే మాన‌వులు à°¸‌క్ర‌à°®‌మైన

మార్గంలో à°ª‌à°¯‌నించిన‌ట్టు అవుతుంద‌న్నారు. మాన‌వాళి శ్రేయ‌స్సు కోస‌మే à°­‌à°—‌వంతుడు వేదాల‌ను సృష్టించాడ‌ని తెలియ‌జేశారు. à°…à°‚à°¤‌కుముందు వేద‌పండితులు

à°š‌తుర్వేద పారాయ‌ణం చేశారు. అనంతరం దేవస్థానం ప్రతినిధులు స్వామీజీని శాలువ‌, శ్రీవారి ప్ర‌సాదంతో à°¸‌త్క‌రించారు.

జీయర్ స్వామి ఉభ‌à°¯‌వేదాంత ఆచార్య

పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి (శంషాబాద్, హైదరాబాద్) శిష్యులు, వేద శాస్త్ర, ఆగమ సిద్ధాంతాలలో తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, తమిళ భాషల్లో అనర్గళంగా

సోదాహరణ వివరణలతో ప్రవచనాలను దేశ విదేశాల్లో అందిస్తూ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా

పర్యటనలు చేస్తూ ఆయా ఆలయాల వైశిష్ట్యాన్ని, ఆళ్వార్ లు, భగవద్రామానుజులు, పెద్దలు à°ˆ ఆలయాల గురించి చేసిన మంగళశాసనములను ప్రచారం చేస్తున్నారు.    

ఎస్వీ ఉన్న‌à°¤

వేదాధ్య‌à°¯‌à°¨ సంస్థ ప్రాజెక్టు అధికారి à°¡à°¾. ఆకెళ్ల విభీష‌à°£‌à°¶‌ర్మ ఆధ్వ‌ర్యంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°ˆ కార్య‌క్ర‌మంలో  à°ªà°¾à°‚à°š‌రాత్ర ఆగ‌à°® à°¸‌à°²‌హాదారు కాండూరి

శ్రీ‌నివాసాచార్యులు, à°ª‌లువురు వేద‌పండితులు, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam