DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గూగుల్ లో వెంకన్న కోసం వెతికితే యేసయ్య పదం దర్శనం? 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వెబ్ సైట్ సెర్చ్ లో తప్పుకు భాద్యులు ఎవరు? 

చర్యలకు ఆదేశించిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అదనపు ఈఓ ధర్మ రెడ్డి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

.

అమరావతి, నవంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇటీవల కాలం లో  à°¹à±ˆà°‚దవ ధర్మం పై జరుగుతున్న దాడులు మరింత పెచ్చు మీరు పోయాయి అనడానికి మరొక దుష్ట్యంతం వెలుగు చూసింది. ప్రపంచం

వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు సుపరిచితమైన గూగుల్ సెర్చ్ ఇంజన్ లో టిటిడి క్యాలెండరు 2020 అని టైపు చెయ్యగానే వెంటనే దర్శనమిచ్చేది టిటిడి వెబ్ సైట్ లో

మొట్టమొదటి పదం శ్రీ యేసయ్య . ..  à°…ని, తర్వాతే శ్రీ వెంకటేశాయ నమః: అని కనిపించడం మొత్తం హైందవ సమాజాన్ని విస్మయానికి గురి చేసింది. à°ˆ వెబ్ సైట్ సెర్చ్ ఇంజన్ లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

వెబ్ సైట్ కు అనుబంధంగా ఈ పదం చేర్చిన వారు ఎవరు అనేది తేలాల్సి యుంది. పైగా ఏప్రిల్ 6 ,2019 లో చేర్చినట్టుగా ఉంది. దీంతో అధికార పార్టీ ప్రతినిధులు ఈ పదం గత పాలకుల

హయాంలోనే జరిగింది అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దోషం ఎవరు చేసారు అనేది తెలియాల్సి యుంది. ఇది టిటిడి అధికార సాంకేతిక గణం

చేసిందా, లేక గూగుల్ వారు చేసిందా లేక, ఇతరులు ఎవరైనా à°ˆ వెబ్ సైట్ ను హాక్ చేసి à°ˆ పదం చేర్చారా అనేది  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులే తేల్చవలసిన అంశం. దీనిపై తిరుమల తిరుపతి

దేవస్థానముల అదనపు ఈఓ ధర్మ రెడ్డి స్పందిస్తూ దీనికి పూర్తి వివరాలు అందించాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విజిలెన్స్  à°…ధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam