DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి వెబ్‌సైట్‌లో “యేస‌య్య”  ఎప్పుడూ లే (దు)డు 

గూగుల్ ఆటో తర్జుమా తప్పిదం కావచ్చు. . .

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి. à°ˆà°µà±‹ అనిల్‌కుమార్ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . .

తిరుపతి , డిసెంబ‌రు 02, 2019 (డిఎన్‌ఎస్‌) :తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) అధికారిక  à°µà±†à°¬à±‌సైట్‌లో “యేస‌య్య” అనే à°ª‌దం ఎప్పుడూ లేదని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°²

మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. తిరుప‌తిలోని శ్రీ à°ª‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో à°•‌లిసి ఛైర్మ‌న్

మీడియా à°¸‌మావేశం నిర్వ‌హించారు.

à°ˆ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ టిటిడిలో అన్య‌à°®‌à°¤ ప్ర‌చారం à°œ‌రుగుతోంద‌ని à°’à°• à°ª‌త్రిక దురుద్దేశ‌పూర్వ‌à°•à°‚à°—à°¾ à°­‌క్తుల

à°®‌నోభావాలు దెబ్బ‌తినేలా à°•‌à°¥‌నం ప్ర‌చురించింద‌న్నారు. ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్ట‌à°¶‌క్తులు అన్య‌à°®‌à°¤ ప్ర‌చారం పేరుతో à°—à°‚à°¦‌à°°‌గోళం

సృష్టిస్తున్నాయ‌ని చెప్పారు. శ్రీ వేంక‌టేశ్వ‌à°°‌స్వామివారి జోలికి à°µ‌స్తున్న ఇలాంటి వారు à°¤‌à°—à°¿à°¨ మూల్యం చెల్లించుకోక à°¤‌ప్ప‌à°¦‌న్నారు.  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°ªà±ˆ దుష్ప్ర‌చారం

చేసేవారిపై à°š‌ట్ట‌à°ª‌à°°à°‚à°—à°¾ à°š‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఆన్‌లైన్ వేదిక‌à°—à°¾ టిటిడిపై à°œ‌రుగుతున్న దుష్ప్ర‌చారాన్ని అడ్డుకునేందుకు ప్ర‌త్యేకంగా సైబ‌ర్

క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరుతామ‌న్నారు.

గూగుల్ సెర్చింజ‌న్‌లో “à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వికారినామ సంవ‌త్స‌à°° పంచాంగం 2019-20” అని టైప్

చేస్తే అందులో “శ్రీ యేస‌య్య” అనే à°ª‌దం à°† డిస్‌ప్లేలో à°¶‌నివారం à°•‌నిపించింద‌న్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పంచాంగం మొద‌à°Ÿà°¿ పేజీలో తెలుగులో “శ్రియై à°¨‌మః” అనే à°ª‌దం

à°•‌నిపిస్తుంద‌ని, దీన్ని గూగుల్ ఇంట‌ర్‌ప్రిట‌ర్‌లో తీసుకున్న‌పుడు హెచ్‌టిఎంఎల్ క్యాషెలో “శ్రీ యేస‌య్య‌”à°—à°¾ మార్పు చెంది ఉండ‌à°µ‌చ్చ‌న్నారు. గూగుల్

ఇంట‌ర్‌ప్రిట‌ర్‌లో à°¤‌ర్జుమా అయ్యే à°ª‌దాలు పిడిఎఫ్ ఇమేజ్, బార్డ‌ర్ à°ª‌రిమాణం, ఫాంట్ సైజు, ఫాంట్ టైపు, అక్ష‌రాల à°®‌ధ్య స్పేస్ à°¤‌దిత‌à°° అంశాలపై ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటాయ‌ని

చెప్పారు. ఇది గూగుల్ ఇంట‌ర్‌ప్రిట‌ర్ à°¸‌à°®‌స్యే గానీ, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పంచాంగంలో దొర్లిన à°¤‌ప్పు కాద‌ని తెలియ‌జేశారు.

à°ˆ à°¸‌à°®‌స్యను అధిగ‌మించ‌డానికి గాను à°ˆ

విష‌యాన్ని à°¶‌నివారం గూగుల్‌కు రిపోర్టు చేసి వివ‌à°°‌à°£ కోరామ‌ని, à°… à°¤‌రువాత గూగుల్ క్యాషెలో అప్‌డేట్ à°…à°µ‌డానికి 12 à°—à°‚à°Ÿ‌లు à°ª‌ట్టింద‌ని, à°† à°¤‌రువాత à°† à°ª‌దం

à°•‌నిపించ‌లేద‌ని  à°›à±ˆà°°à±à°®‌న్ తెలిపారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వెబ్‌సైట్‌ను à°¬‌à°¯‌à°Ÿ నుండి à°Žà°µ‌రూ హ్యాక్ చేయ‌à°¡à°‚ గానీ, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇన్‌హౌస్‌లో ఉద్దేశ‌పూర్వ‌à°•à°‚à°—à°¾ దుర్వినియోగం

అయిన‌ట్టుగానీ ఐటి టెక్నిక‌ల్ టీమ్ విచార‌à°£‌లో తెలియ‌లేదన్నారు. ఇది కేవ‌లం గూగుల్ ఇంట‌ర్‌ప్రిట‌ర్ à°¸‌à°®‌స్య‌గానే గుర్తించామ‌ని తెలిపారు.

ఈ మీడియా

à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుప‌తి జెఈవో పి.à°¬‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో  à°—ోపినాథ్‌జెట్టి, à°…à°¦‌à°¨‌పు సివిఎస్వో  à°¶à°¿à°µ‌కుమార్‌రెడ్డి, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam