DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళల భద్రత, రక్షణ మనందరి భాధ్యత. . . . 

ఆపదలో  100 , 112 , 181 నెంబర్లకు కాల్ చెయ్యాలి  

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్.పి నవదీప్ సింగ్ గ్రే వాల్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి,

డిసెంబ‌రు 03, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్.పి నవదీప్ సింగ్ గ్రే వాల్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. మహిళల

పై అఘాయిత్యాలు, భౌతిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు  à°¸à°®à°¾à°œà°‚లోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత à°—à°¾ కృషి చేయాలని నిడదవోలు పట్టణము లో మహిళ కాలేజీ లో జిల్లా

ఎస్పీ గారు మట్లాడుతూ.... మహిళల భద్రత, రక్షణ మనందరి భాధ్యత అన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ మహిళల భద్రతకు సంబంధించి జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రత చర్యలు

చేపట్టిందన్నారు. మహిళలు, కుటుంబ సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు గా తెలిపారు. దానిలో భాగముగా జిల్లాలో

అత్యాధునిక కమాండెంట్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన డయల్ 100 కు  à°œà°¿à°²à±à°²à°¾ ప్రజలు వారి సమస్యల పట్ల సమాచారం అందిస్తున్నారు. డయల్ 100 కు కాల్ చేసిన వెంటనే  15 నిమిషాల

వ్యవధిలో  à°¸à°‚ఘటనా స్ధలానికి పోలీసులు చేరుకుంటున్నారన్నారు. మహిళల సమస్యల ప్రాముఖ్యతను బట్టి వెంటనే  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. 
మహిళా సహాయ వాణి.... డయల్ 112  

అత్యవసర హెల్ప్ లైన్,
డయల్ 181 -  à°‰à°®à±†à°¨à± హెల్ప్ లైన్ నెంబర్
à°ˆ నెంబర్స్ ద్వారా  24 x 7 ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.   సైబర్ మిత్ర..... గౌరవనీయ రాష్ట్ర

డిజిపి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన  à°¸à±ˆà°¬à°°à± మిత్ర హైల్ప్ లైన్ వాట్సప్ నెంబర్  9121211100 ను జిల్లా వ్యాప్తంగా తెలియచేసాము అని, సోషల్ మిడియా ద్వారా మహిళలను

వేధిస్తున్న సమస్యలపై సైబర్ మిత్ర వాట్సప్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
 à°—్రామ మహిళ సంరక్షణ కార్యదర్శులు....ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ

సచివాలయాల్లో ఇటీవల కాలంలో జిల్లాలో వందలసంఖ్యలో గ్రామ మహిళ సంరక్షణ కార్య దర్శులుగా ఎంపికచేయడం జరిగిందన్నారు. వీరు గ్రామ మహిళలకు  à°µà°šà±à°šà±‡ సమస్యలను

పరిష్కరించడంలో  à°•à±ƒà°·à°¿ చేస్తున్నారన్నారు.  

మహిళల భద్రతకు, రక్షణ కొరకు 100 మొబైల్  à°…ప్లికేషన్లు..  112 ఇండియా మొబైల్ అప్లికేషన్ (ఒకే దేశం – ఒకే అత్యవసర సంఖ్య) ను

ఇన్ స్టాల్ చేసుకుని అత్యవసర పరిస్ధితిలలో ఏదైనా కష్టంలో ఉన్న మహిళలు à°ˆ నెంబర్ ద్వారా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారన్నారు.  
మహిళలు అత్యవసర సమయాలలో,

ప్రమాదాలలో ఉన్నప్పుడు  à°ªà±‹à°²à±€à°¸à±à°² సేవల కొరకు డయల్  100 కు మొబైల్  à°¦à±à°µà°¾à°°à°¾ సంప్రందించవచ్చన్నారు. జిల్లా ఎస్ పి నవదీప్ సింగ్ గ్రే వాల్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. à°ˆ కార్యక్రమంలో

నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ జి. శ్రీనివాస్ నాయుడు, వైయస్సార్ సిపి పార్టీ అడ్వైజర్ శ్రీ జి. ఎస్ .రావు, కొవ్వూరు డి ఎస్ పి. కె. రాజేశ్వర రెడ్డి, మహిళా కాలేజ్

ప్రిన్సిపల్, నిడదవోలు సి. ఐ స్వామి మరియు కాలేజీ విద్యార్థినిలు హాజరైనారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam