DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశ ఘటనలో దోషులకు తక్షణ శిక్ష వెయ్యాలి: శ్రీకన్య మహిళా సంఘం  

మహిళలకు తక్షణ రక్షణ అవసరం: à°¸à°¿ హెచ్ కళ్యాణి

బిఎస్ లే అవుట్ లో మహిళల చే కొవ్వొత్తుల ర్యాలీ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం,

డిసెంబ‌రు 03, 2019 (డిఎన్‌ఎస్‌): మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు చట్టాలను కఠినతరం చెయ్యాలని శ్రీకన్య మహిళా సంఘం కార్యదర్శి సి హెచ్ కళ్యాణి డిమాండ్ చేసారు.

హైదరాబాద్ లో జరిగిన దిశా ఘటనలో దోషులకు తక్షణ శిక్షలు విధించాలని డిమాండ్ తో నగరం లోని బాలయ్యశాస్త్రి లే అవుట్ లోని మహిళలు భారీ ఎత్తున మంగళవారం సాయంత్రం

 à°•à±Šà°µà±à°µà±Šà°¤à±à°¤à±à°² ర్యాలీ చేసారు. à°ˆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళల పట్ల ఇటీవల కాలంలో జరగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వాలు పెద్దగా స్పందించడం లేదన్నారు. గతం లో

జరిగిన ఘటనలపై ఆనాడే కఠిన శిక్షలు అమలు చేసినట్టయితే ఈ ఘటనలు జరిగేవి కావన్నారు. దిశా ఘటన పై దేశం యావత్తు చాలించి పోతున్నా ప్రభుత్వాలు సానుకూలంగా

వ్యవహరిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు తక్షణ శిక్షలు విధంచాలని డిమాండ్ చేశారు.

మహిళల ర్యాలీకి కేకే రాజు సంఘీభావం: . ..  

కోలనీ లోని శ్రీకన్య మహిళా

సంఘం సభ్యులు భారీ సంఖ్యలో నిర్వహించిన à°ˆ  à°°à±à°¯à°¾à°²à±€à°•à°¿ 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఉత్తర నియోజక వర్గ సమన్వయ కర్త నేత కేకే రాజు సంఘీభావం ప్రకటించారు. ఈ

సందర్బంగా ఆయన కూడా ర్యాలీలో కొంత దూరం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు

తెలిపారు. 

ఈ కొవ్వొత్తుల ర్యాలీ బాలయ్యశాస్త్రీ లే అవుట్ లోని శ్రీకన్య డిపార్ట్మెంటల్ స్టోర్స్ నుంచి ప్రారంభమై, డబల్ రోడ్ మీదుగా, 4 వ టౌన్ పోలీస్ స్టేషన్,

గ్రీన్ పార్క్ వినాయక గుడి, మీదిగా సాగింది. à°ˆ ర్యాలీ లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam