DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మెట్రో. . 10 విడతల్లో 10 కారిడార్లు 140.13 కి.మీ 

విశాఖ మెట్రోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 03, 2019 (డిఎన్‌ఎస్‌) : ఎన్నో రోజులుగా

విశాఖకుమెట్రో రైల్ ప్రాజెక్ట్ తీసుకురావాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.  à°—తంలో విశాఖ మెట్రో గురించి కొన్ని చర్చలు జరిగాయి.  à°šà°°à±à°šà°²à± జరిగాయి కానీ, ముందుకు

సాగలేదు.  à°•à°¾à°—à°¾, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మెట్రోపై సమీక్ష జరిపారు.  à°µà°¿à°¶à°¾à°– మెట్రో గురించి కొన్ని ప్రతిపాదనలు చేశారు.  à°µà°¿à°¶à°¾à°–లో 10 విడతల్లో 10 కారిడార్లలో

మొత్తం 140.13 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయబోతున్నారు.  à°«à°¸à±à°Ÿà± పేస్ లో మొత్తం 46.40 కిలోమీటర్లు, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23

కిలోమీటర్లు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వాకు 5.26 కిలోమీటర్లు, తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలోమీటర్లు మెట్రో ఏర్పాటు చేయబోతున్నారు.  2020

నుంచి 2024 మధ్య దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

మెట్రో రైల్ కోసం వివిధ రకాల డిజైన్లను పరిశీలించారు.  à°®à°‚à°šà°¿ నిర్మాణ శైలిని ఎంపిక

చేసుకోవాలని, మెట్రోల్ రైల్ కోచ్ ల నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అన్ని కూడా అత్యుత్తమ విధానాలను పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam