DNS Media | Latest News, Breaking News And Update In Telugu

DNS  వార్తకు మంత్రి గారి స్పందన ...  పాఠశాలలకు మూడు రోజులు సెలవులు.

 
విశాఖపట్నం, జూన్ 18 , 2018 (DNS  Online ) : రాష్ట్రం లో ఎండలు మండిపోతున్నాయి, పాఠశాలలకు మరో మూడు రోజులు సెలవలు ప్రకటించాలంటూ dns live లో వచ్చిన వార్తకు (
పాఠశాలల గదులా అగ్ని

గూండాలా ?  సెలవులు పొడిగించాల్సిన అవసరం లేదా ...  http://dnslive.in/artical.php?Nid=314 ) à°¸à±à°ªà°‚దనగా రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు, రానున్నమూడు రోజులు పాటు రాష్ట్రం లోని

అన్ని పాఠశాలకూ సెలవులు ప్రకటిస్తున్నట్టు ఆదేశాలు జరీ చేశారు. 
రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌à°²‌కు జూన్ 19 నుంచి 21 à°µ‌à°°‌కు సెల‌వులు ఇస్తున్నట్టు ప్రభుత్వ

ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్ పేరిట ఆదేశాలు జరీ అయ్యాయి. à°ˆ మూడు రోజులు à°¤‌ప్ప‌నిస‌à°°à°¿à°—à°¾  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పోరేట్

పాఠ‌శాల‌లు విద్యార్థుల‌కు సెల‌వులు ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసిన మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు, à°ˆ కాలం లో ఎవరైనా తరగతులు నిర్వహించినట్టయితే ఆయా పాఠశాలల

గుర్తింపు రద్దు చేయడం జరుగుతుందని కూడా తెలిపారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam