DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా రక్షణే తమ లక్ష్యం అని చేతల్లోనూ ఈ పోలీసు నిరూపించారు. 

కృష్ణాలో దూకిన యువతి - నీటిలో దూకి కాపాడిన పోలీసు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 08, 2019 (డిఎన్‌ఎస్‌) : మహిళల రక్షణే తమ

ప్రధాన లక్ష్యం అంటూ ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు చేసిన ప్రకటనలు కేవలం ప్రకటనల వరకే పరిమితం కాదు ఆచరణలోనూ చూపిస్తాం అని  à°…వనిగడ్డ ఏ ఎస్ ఐ నిరూపించారు. డిగ్రీ

చదువుతున్న à°’à°• యువతి ఆదివారం పులిగడ్డ - పెనుముడి వారధి పైనుండి కృష్ణా నదిలోకి  à°¦à±‚à°•à°¡à°‚ తో అవనిగడ్డ ఏ ఎస్ ఐ మాణిక్యాలరావు తక్షణం నదిలోకి దూకి ఆమె ను ప్రాణాలతో

కాపాడారు. వివరాల్లోకి వెళితే. . . ఆదివారం పులిగడ్డ - పెనుముడి వారధి పైనుండి కృష్ణా నదిలోకి  à°¦à±‚కింది అంటూ కొందరు వాహనదారులు, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం

మేరకు  à°¹à±à°Ÿà°¾à°¹à±à°Ÿà°¿à°¨ అవనిగడ్డ పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ప్రమాదాన్ని గమనించిన మాణిక్యాలరావు నదిలో దూకడం అందరినీ ఆశ్చర్యానికి గురి

చేసింది. ప్రాధమిక చికిత్స అనంతరం ఆమెను స్థానిక అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి గల కారణాలను విచారించే

ప్రయత్నం లో పోలీసులు ఉన్నారు. ఎంతో సాహసం చేసి ఒక యువతి ప్రాణాలను కాపాడిన ఏ ఎస్ ఐ మాణిక్యాలరావు ను స్థానికులు, పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. త్వరలోనే

మాణిక్యాలరావు పదవి విరమణ చేయనున్నారు. 

ఇటీవల కాలంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువతుల ఘటనలు పోలీసుల పాలిట శాపంగా మారుతున్న తరుణంలో కృష్ణానదిలో ఒక

యువతి దూకడం మరింత ఇబ్బంది à°•à°°à°‚à°—à°¾  à°®à°¾à°°à±‡ స్థితిలో పోలీసు సాహసం ఆయన నిబద్దత ప్రకటితమైంది.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam