DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించవద్దు : ఎస్పీ అమ్మిరెడ్డి 

శ్రీకాకుళం పోలీసు స్పందనలో పలు ఫిర్యాదులు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 09, 2019 (డిఎన్‌ఎస్‌):

శ్రీకాకుళం ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం లో మొత్తం  45 అర్జీలు రావడం జరిగింది. వాటిలో 10 సివిల్ తగాదాల కు

చెందినవి, 5 పాత సమస్యలుకు చెందినవి, కుటుంబ తగాదాల కు చెందినవి 3 , మరియు  à°‡à°¤à°° కారణాల కు చెందినవి 27. వీటిని పరిశీలించిన ఎస్పీ సంబంధిత SI, సీఐ మరియు డీఎస్పీలకు తగు

సూచనలు ఇస్తూ అర్జీలను పరిష్కరించమని ఆదేశాలు జారీ చేశారు. 

ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ కి సంబందించి శ్రీకాకుళం పట్టణం కి చెందిన ఒక వ్యక్తి కి "హెల్ఫ్

లైన్ " అనే పేరుతో 80172 00708 నెంబర్ తో మేము " షాప్ క్లూస్. కామ్ " నుండి కాల్ చేస్తున్నాం మీకు లక్కీ డ్రాలో 12 లక్ష లు గెలుచుకున్నారని, ముందు గా కొంత సొమ్ము చెల్లించాలని,

చెప్పగా,  à°°à°¿à°œà°¿à°¸à±à°Ÿà°°à± ఫీజు 6000/- InTex 12000/- లేట్ ఫీజు 24000/- మరియు 16000/-, 5000/- దపాదపాలుగా  à°®à±Šà°¤à±à°¤à°‚ 63000/- వేల రూపాయిలు ఖాతా లో జమ చేసినట్టు ఫిర్యాదు అందింది. అనంతరం మళ్ళీ 49.500 పంపించాలని కాల్

చేయగా, మోసపోయాను అని  à°—ుర్తించడం జరిగి లబోదిబో అని బాధ పడ్డారు. ఇలాంటి ఆన్ లైన్ మోసాలు పై ప్రజలు అప్రమత్తం  à°•à°¾à°µà°¾à°²à°¨à°¿ అన్నారు.  à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో అదనపు ఎస్పీ

 à°¶à±à°°à±€   జి.గంగరాజు    à°ªà°¾à°²à±à°—ొన్నారు.

మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో: . . . 

మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాత ఫిర్యాదులకు

చెందినవి 3 రాగా, కొత్తగా ఒక ఫిర్యాదు నమోదు అయ్యింది. ఎటువంటి ఫిర్యాదు సోమవారం రాజీ కుదరలేదు. కుటుంబ సలహాకేంద్రo లో డిస్పీ డి. ఎస్. ఆర్. వి. ఎస్. ఎన్ మూర్తి

నిర్వహించారు. à°ˆ కార్యక్రమం లో మహిళా ఎస్ ఐ  à°µà°¾à°£à°¿à°¶à±à°°à±€,   సాంబమూర్తి, విశ్రాంతి ఎసై పిట్టా రాజేశ్వరరావు, ఐసిడిసి నిర్మల,  à°·à°¾à°œà°¨à±, à°¡à°¿ ఆర్ à°¡à°¿ ఏ విజయ కుమారి, న్యాయవాదులు

జ్యోతి, రొక్కం వరప్రసాద్, వెలుగు విభాగం నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam