DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాతావరణ మార్పులు భూ, సముద్ర జీవనంపై అంతర్జాతీయ సదస్సు  

11 నుంచి ట్రాప్‌మెట్‌ -19 - 23 ఏళ్ళ తర్వాత ఎయు లో నిర్వహణ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 10, 2019 (డిఎన్‌ఎస్‌): వాతావరణ మార్పులు, వాటి

ప్రభావం పై భూ తాళం, సముద్ర తరంగాలు, ఉపరితల జీవన స్థితిగతులపై చర్చ ఆధారంగా ఈ నెల 11 నుంచి ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఎయు ఇంచార్జి

ఉపకులపతి డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ 23 ఏళ్ళ తర్వాత ఏయూ, ఇండియన్‌ మీటియరాజికల్‌ సొసైటీ

సంయుక్తంగా ట్రాపికల్‌ మీటియరాలజీ (ట్రాప్‌మెట్‌ 2019) సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. à°ˆ నెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు ఏయూ స్నాతకోత్సవ మందిరంలో à°ˆ

సదస్సు ప్రారంభమవుతుందన్నారు. à°ˆ సదస్సును కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర విభాగం కార్యద్రర్శి, ఎర్త్‌ సిస్టమ్‌ సైన్స్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌

à°Žà°‚.రాజీవన్‌ ప్రారంభిస్తారన్నారు. సదస్సులో ఇండియన్‌ మీటియరాలజీ సొసైటీ అద్యక్షులు ఎస్‌.కె దాస్‌, మెటియరాలజీ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ à°Žà°‚.మహాపాత్ర,

భారత శాస్త్ర సాంకేతిక విభాగం సహాదారులు డాక్టర్‌ అఖిలేష్‌ గుప్త, విద్యార్థులు తదితరులు పాల్గొంటారన్నారు. 

సదస్సు కన్వీనర్‌ డాక్టర్ ఎస్‌.ఎస్‌.వి.ఎస్‌

రామకృష్ణ మాట్లాడుతూ సదస్సులో 256 పరిశోధన పత్రాలు, 15 ప్లీనరీ, 15 ఆతిధి ప్రసంగాలు ఉంటాయన్నారు. సదస్సుకు జపాన్‌, థాయిలాండ్‌, బ్రెజిల్‌, జెనీవా నుంచి 13 మంది విదేశీ

ప్రతినిధులు, నిపుణులు హాజరవుతున్నారన్నారు. సదస్సులో 100 మంది విద్యార్థులు, 400 ప్రతినిధులు, పరిశోధకులు  à°ªà°¾à°²à±à°—ొంటారన్నారు. సదస్సు ముగింపులో 14à°µ తేదీన వివిధ విభాగాలో

బహుమతు ప్రధానోత్సవంతో పాటు, సర్‌ గ్బిర్ట్‌ వాకర్‌ మెడల్‌ను ప్రధానంచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, విభాగాధిపతి

 à°ªà°¿.సునీత, ఐఎంఎస్‌ కార్యదర్శి డాక్టర్‌ à°¡à°¿.ఆర్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam