DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ రైళ్లను శ్రీకాకుళం స్టేషన్ల లో ఆపండి: ఎంపీ రామ్మోహన్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 12, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం కూడలి ( రోడ్) రైల్వే స్టేషన్లో ఆగకుండా వెళ్లే

కొన్ని రైళ్లను ఈ స్టేషన్ లో నిలుపుదల చేయాలనీ శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు కేంద్ర రైల్వే శాఖామంత్రి పీయూష్ గోయల్ కు కోరారు. గురువారం ఢిల్లీ లో కేంద్ర

మంత్రిని కలిసి à°ˆ మేరకు వినతి పత్రాన్ని అందించారు. శ్రీకాకుళం జిల్లా ఏంతో వెనుకబడిందని,  à°ªà±à°°à°¯à°¾à°£ సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయని, రైల్వే మార్గం లో

ఎక్కువమంది ప్రయాణిస్తుంటారన్నారు. ఈ రైళ్లను శ్రీకాకుళం రోడ్ వద్ద నిలుపడ చేస్తే మరింత ఎక్కువ మందికి సౌకర్యంగా ఉంటుందన్నారు. రైళ్ల వివరాలను

తెలియచేసారు. 

1.  18495/18496 భువనేశ్వర్ – రామేశ్వరం  à°Žà°•à±à°¸à± ప్రెస్ 
2. 22817/ 22818 హౌరా  – మైసూర్ ఎక్స్ ప్రెస్ 
3. 12867/ 12868 హౌరా  – పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ .
4. 12663/ 12664 హౌరా  –

తిరుచునాపల్లి ఎక్స్ ప్రెస్ .
5. 22831/22832 హౌరా  – శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం ఎక్స్ ప్రెస్ 
6. 22613/22614 చెన్నై – హల్దియా ఎక్స్ ప్రెస్ .
7. 22855 / 22856 సంత్రాగచ్చి  – తిరుపతి  à°Žà°•à±à°¸à±

ప్రెస్ 
8. 22849/ 22850  à°·à°¾à°²à°¿à°®à°¾à°°à± – సికింద్రా బాడ్ ఎక్స్ ప్రెస్ 
9. 22807 / 22808 సంత్రాగచ్చి – చెన్నై ఎక్స్ ప్రెస్ 

2. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వివిధ రైల్వే నిలయాలలో ఆయా

ప్రాంతాల ప్రజల విన్నపాలు, అవసరాల మేర ఈ క్రింది ట్రైన్స్ కూడా నిలుపుదల చేయవలసి ఉందని విన్నవించారు. ముఖ్యంగా హౌరా - యస్వంత్ పూర్ ట్రైన్ (12863/12864)ను ఇచ్ఛాపురం రైల్ నిలయం

నందు నిలుపుదల చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటినుండో పోరాడుచున్నారని వివరించారు.

1. 12863 / 12864 హౌరా – యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ను ఇచ్చాపురం (IPM ) లోను, 
2. 12703 / 12704 హోరా –

సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ ను సోంపేట (SPT) లోను 
3. 18463 / 18464 ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ను టిలరు (TIU) & పొందూరు (PDU) లోనూ 
4. 58505 / 58506 విశాఖపట్నం – గుణుపూర్ ఎక్స్ ప్రెస్ ను  à°¡à°¿ జి

పురం (DGB) లోను, హరిశ్చంద్రపురం (HCR) లోను, దూసి (DUSI) లోను, 
5. 17015 / 17016 విశాఖ ఎక్స్ ప్రెస్  à°¨à± పుండి (PUN) లోను, మందస (MMS) లోను, 
6. 12663 / 12664 Howrah – Tiruchunapalli Express. PALASA (PLS)
7. 22819/ 22820 విశాఖపట్నం – భుబనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్

ప్రెస్ ను పుండి (PUN) లోను, హరిశ్చంద్రపురం (HCR) లోను, 
8. 22603 / 22604 కాజీపేట  – విల్లుపురం ఎక్స్ ప్రెస్  à°ªà°²à°¾à°¸ (PLS) లోను, 
9. 22881 / 22882 భుబనేశ్వర్  – పూణే ఎక్స్ ప్రెస్  à°ªà°²à°¾à°¸ (PLS) లోను నిలుపుదల

చేయలని కోరారు.   

3. ఆంధ్రుల ఆరాధ్య దైవం ఇలవేల్పు అయిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుటకు ప్రతిరోజూ కొన్ని వందల మంది భక్తులు తిరుమలకు ప్రయాణమవుతారు.

దీనికి గాను ఎప్పటినుండో విశాఖపట్టణం నుండి నడిచే తిరుమల ఎక్స్ ప్రెష్ (17487/17488)
ను శ్రీకాకుళం నుండి నడపాలని కోరుకుంటున్నారు. దీనిపై తక్షణం స్పందించి తిరుమల ఎక్స్

ప్రెష్ ను శ్రీకాకుళం రోడ్డు రైల్వే నిలయం నుండి నిడిపే విదంగా చెర్యలు చేపట్టాలని కోరారు.

4. ఉత్తరాంధ్రా ప్రజలు వారి సంస్కృతి లో భాగంగా కాశీకి వెళ్లి

వారణాసిలోని శ్రీ విశ్వనాధ స్వామిని దర్శించడం, అక్కడి పవిత్ర గంగానదిలో తర్పణాలు వదలి పితృ కర్మలు చేయడం ఆచారంగా వస్తున్నదని కావున ఈ ప్రాంత ప్రజలు నేరుగా

వారణాసికి పోయే ట్రైన్స్ లేక చాలా అవస్థలు పడుచున్నారని దీనికి గాను విశాఖపట్టణం నుండి వారణాసికి నేరుగా నడిచే ఒక ట్రైన్ ను అందుబాటులోకి తెచ్చి ఇక్కడి ప్రజల

ఆకాంక్షలు నెరవేర్చాలని విన్నవించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam