DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రణాళికా  బద్ధంగా  విశాఖ అభివృద్ధి : ద్రోణంరాజు శ్రీనివాస్  

వీమర్ à°¡à°¿ ఏ ద్వారా బీచ్ రోడ్ లో బహుబాగు బెంచీల ఏర్పాటు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 12, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం మెట్రో

ప్రాంత అభివృద్ధి సంస్థ ( విఎంఆర్డిఏ ) స్వీయ పర్యవేక్షణలో విశాఖ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వీమర్ డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలియచేసారు.

గురువారం విశాఖ బీచ్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా  à°šà°°à±à°¯à°²à± చేపడుతున్నామని  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ  à°›à±ˆà°°à±à°®à°¨à± ద్రోణంరాజు శ్రీనివాస రావు తెలిపారు. సానుకూలంగా

కూర్చుని విశ్రాంతి తీసుకునే విధంగా నేరోలాక్ సంస్థ ద్వారా బహుబాగు బెంచీలను అయన ప్రారంభించారు.  à°¬à±à°°à±€à°¥à°¿à°‚గ్  à°¸à°¿à°Ÿà°¿ పేరుతో  à°Ÿà°¿.యు.142 విమానం వద్ద ఏర్పాటు చేసిన

హైబ్రీడ్ బెంచీలను కమిషనర్ పి. కొటేశ్వర రావు తో కలిసి ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  à°µà°¿à°­à°œà°¨ అనంతరం  à°µà°¿à°¶à°¾à°–కు రాష్ట్రంలోనే అత్యంత  à°ªà±à°°à°¾à°®à±à°–్యత

 à°ªà±†à°°à±à°—ుతోందని , అందుకు తగ్గట్టుగానే  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•à±à°²à°¨à± విశేషంగా   ఆకట్టుకునేలా విఎంఆర్డిఏ ద్వారా రూపకల్పన జరుగుతోందని అన్నారు.    à°¬à±€à°šà± రోడ్ లో త్వరలో

ఇంటెగ్రటెడ్ ప్రాజెక్టు కు రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు  à°¶à°‚కుస్థాపన చేయనున్నారనియన్నారు.  à°¨à±‡à°°à±‹à°²à°•à± సంస్థ ఏర్పాటు చేసిన బెంచీలు  à°•à°°à±à°·à°£à±€à°¯à°‚à°—à°¾,

 à°¸à°‚దర్శకులను  à°†à°•à°Ÿà±à°Ÿà±à°•à±à°¨à±‡à°²à°¾ ఉన్నాయని,  à°† సంస్థ నిర్వహకులను అభినందించారు. ఇకపై ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో  à°ªà°²à± ప్రొజెక్టులను  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¡à°‚

జరుగుతుందన్నారు.  à°¨à±‡à°°à±‹à°²à°•à±  à°¸à°‚స్థ 2022 కల్లా విశాఖ లో  à°¤à°® కార్యకలాపాలను ప్రారంభించడం జరుగుతుందని , దీనివలన ఉద్యోగ అవకాశాలు  à°ªà±†à°°à±à°—ుతాయని  à°†à°¶à°¾à°­à°¾à°µà°‚ వ్యక్తం

చేశారు. 
    à°•à°®à°¿à°·à°¨à°°à± పి. కోటేశ్వర రావు మాట్లాడుతూ  à°Ÿà°¿.యు. మ్యూజియం  à°µà°¦à±à°¦ ఏర్పాటు చేసిన  à°Žà°•à±‹ ఫ్రెండ్లీ, ఆర్టిస్టిక్, హై బ్రీడ్ సిటింగ్ సందర్శకులకు

సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ ద్వారా చేపడుతున్న  à°ªà±à°°à±Šà°œà±†à°•à±à°Ÿà±à°²à°•à±  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà±  à°­à°—స్వామ్యం తో పరస్పర సహకారంతో ముందుకెళ్తామని అన్నారు.

 à°¬à±€à°šà±  à°«à±à°°à°‚ట్ లో అనేక సుందరమైన  à°ªà±à°°à±Šà°œà±†à°•à±à°Ÿà±à°²à±  à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à°¿, భవిష్యత్తు లో వీటిని మరింత సుందరంగా, అద్భుతంగా తీర్చనున్నామని అన్నారు. 
    à°¨à±‡à°°à±‹à°²à°•à± సంస్థ

ప్రతినిధి పీయూష్ బచ్చలస్ మ్ట్లాడుతూ నేరోలక్ సంత ఏర్పడి వంద సం.లు పూర్తయిన సందర్భంగా విశాఖ బీచ్ రోడ్  à°¨à°‚దు సి.ఎస్.ఆర్ క్రింద 25 లక్షల విలువైన ఎకో ఫ్రెండ్లీ

బెంచీలను ఉచితంగా ఏర్పాటు చేశామని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. ఎలాంటి వాసన  à°²à±‡à°¨à°¿, లెడ్ , రసాయనాలు వాడని, ఫంగస్ ను తట్టుకునే, యాంటీ బాక్టీరియాల్ పెయింట్స్ తో తయారు చేశామని

అన్నారు. 
       à°ˆ కార్యక్రమంలో ఎస్.à°ˆ రామ్ మోహన్ రావు,  à°ˆà°ˆ లు  à°¬à°²à°°à°¾à°® రాజు, భవాని శంకర్, సోమశేఖర్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± హాజరైనారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam