DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అఘాయిత్య ఘటన లో ముద్దాయి అరెస్ట్ - ఛార్జి షీట్ దాఖలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పెదవేగి పోలీస్ స్టేషన్ లో పరిదిలో

భాదిత బాలికకు జరిగిన అన్యాయం పై   రిపోర్టు కాబడిన పోస్కో యాక్ట్  à°•à±‡à°¸à±à°²à±‹ ముద్దాయి నీ  24 గంటలలో  à°…రెస్టు చేసి, 48 గంటలలో సదరు ముద్దాయిపై  à°šà°¾à°°à±à°œà°¿à°·à±€à°Ÿà± తో పాటుగా

 à°¸à°‚బంధిత కోర్టు నందు ఫైల్ చేసినారు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  à°¬à°¾à°²à°¿à°•à°²à± మరియు మహిళల పట్ల జరిగే  à°…ఘత్యలు  à°—ురించి à°ˆ మధ్య

కాలంలో అసెంబ్లీ లో దిశ చట్టాన్ని రూపకల్పన చేసినారు. ముఖ్యమంత్రి,  à°ªà±à°°à°œà°² యొక్క ఆకాంక్షల మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ  à°¨à°µà°¦à±€à°ªà± సింగ్ గ్రేవాల్ బాలికలు

మరియు మహిళలపై జరుగుచున్న అఘత్యలపై  à°¨à°®à±‹à°¦à±ˆà°¨ అవుతున్న కేసుల పట్ల ఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ సదరు కేసుల్లో తగిన సూచనలను సలహాలను ఎప్పటికప్పుడు

అధికారులుకు  à°‡à°¸à±à°¤à±‚ పోలీస్ అధికారులు వృత్తి నైపుణ్యాన్ని పెంచడం వలన.  à°ªà±†à°¦à°µà±‡à°—à°¿ పోలీస్ స్టేషన్ పరిధిలో ది.16.12.2019 à°µ తేదీ రాత్రి  08:30లకు మైనర్ బాలికకు జరిగిన అన్యాయం

 à°—ురించి భాదిత బాలిక యొక్క  à°¤à°‚డ్రి ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 307/2019  U/s 448,366,354(d) 506 ipc 12 ఆఫ్ ఫోక్సో యాక్ట్, 4&6 ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్

యాక్ట్ r/w 34 ఐపీసీ కేసుగా నమోదు పరిచినట్లు, సదరు కేసులో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు తగిన సూచనలను పోలీసువారికి అందించడం

వలన à°ˆ కేసు నందు 10 మంది సాక్షులను విచారించి, తడికలపూడి గ్రామం నందు బాధిత బాలిక  à°šà°¦à±à°µà±à°•à±à°¨à±à°¨ జడ్పీ హైస్కూల్  à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°¾à°²à±  à°µà°¦à±à°¦ నుండి డేట్ అఫ్ బర్త్

సర్టిఫికెట్ను తీసుకొని, à°ˆ కేసులో లో దర్యాప్తు అంతా క్షుణ్ణంగా పరిశీలించి ముద్దాయి అయిన అనంత కుమార్ ని  17. 12. 2019 à°µ తేదీ నాడు అనగా నిన్న 24 గంటల్లో అరెస్టు చేసి  à°¸à°¦à°°à±

ముద్దాయిని, ఈరోజు అనగా 18. 12. 2019 à°µ తేదీ  à°¨à°¾à°¡à± రిమాండ్ రిపోర్ట్ తో సహా చార్జిషీట్ను డిస్ట్రిక్ట్ పి.పి. D. ప్రభాకర్ రావు గారిచే అప్రూవల్ చేయించి,ముద్దాయిని కోర్ట్ నందు

హాజరుపరిచగా ముద్దాయికి à°ˆ నెల 31 వరకు రిమాండ్ విధించమైనది. 48 గంటలలోనే  à°¸à°¦à°°à± కేసులోని ముద్దాయి పై చార్జిషీట్ను   5 à°µ అడిషనల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ à°•à°‚ స్పెషల్

కోర్టు ఫర్ ట్రైల్ ఆఫెన్స్స్ ఎగైనెస్ట్ ఉమెన్ 'ఇంఛార్జి' రెండవ వ అదనపు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ మేజిస్ట్రేట్ ఎదుట కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్

చేయడమైనది.  ( యస్.ఆర్ నెంబర్  564/2019 ఆఫ్ 18.12.2019 ). à°ˆ కేసు లో దర్యాప్తు నందు సహకరించిన  à°ªà±†à°¦à°µà±‡à°—à°¿ యస్.ఐ  à°¬à°‚à°¡à°¿ మోహన్ రావు ,  à°à°²à±‚రు రూరల్ సి‌ఐ, అనసూరి. శ్రీనివాసరావు  à°à°²à±‚రు à°¡à°¿ ఎస్ పి

దిలీప్ కిరణ్ ని SP  à°…భినందించినారు మరియు కేసు త్వరితగతిన విచారణ కొరకు తడికలపూడి జడ్పీ హైస్కూల్ ప్రిన్సిపాల్, డిస్ట్రిక్ట్ పి. పి  à°¡à°¿.ప్రభాకర్,  à°¸à°¹à°•à°°à°¿à°‚చినట్లు

 à°—ాను సదరు అధికారులు లను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ అభినందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam