DNS Media | Latest News, Breaking News And Update In Telugu

5 టి  డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌క్ష్యం సాధించ‌ద‌గిందే 

అసోచామ్ 100 ఏళ్ళ సభలో ప్ర‌ధాన మంత్రి మోడీ వెల్లడి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 20, 2019 (డిఎన్‌ఎస్‌) : ఐదు ట్రిలియన్ à°² లక్ష్య

ఆర్ధిక వ్యవస్థను సాధించ‌à°¡à°‚ కోసం à°—‌à°¡‌à°šà°¿à°¨ అయిదు సంవ‌త్స‌రాల లో దేశం à°¬‌à°²‌మైన పునాదుల ను అభివృద్ధి చేసుకొందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలియచేసారు. à°ˆ కృషి à°•à°¿

à°®‌ద్దతు à°—à°¾ నిల‌à°µ‌à°¡à°‚ కోస‌మే మౌలిక à°¸‌దుపాయాల à°°à°‚à°—à°‚ లో 100 à°²‌క్ష‌à°² కోట్లు à°®‌రియు గ్రామీణ à°°à°‚à°—à°‚ లో 25 à°²‌క్ష‌à°² కోట్ల రూపాయ‌à°² పెట్టుబ‌డులు కార్పొరేట్ à°°à°‚à°—à°‚ వృద్ధి కై

టాక్సేశన్, శ్రామిక à°š‌ట్టాలు à°®‌రియు ఇత‌à°° à°š‌ట్టాల ను à°¸‌à°°‌à°³‌à°¤‌à°°à°‚ చేయ‌à°¡à°‚ à°œ‌రుగుతోంది. అసోచామ్ ( ASSOCHAM )  à°µà°‚à°¦ సంవ‌త్స‌రాల సంద‌ర్భం à°—à°¾ శుక్రవారం న్యూ ఢిల్లీ లో చేపట్టిన

కార్య‌క్ర‌మం లో పాలుకొన్నారు.  à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°Ÿà± à°œ‌à°—‌త్తు కు చెందిన ప్ర‌ముఖులు, దౌత్య‌వేత్త‌లు à°®‌రియు ఇత‌రుల తో కూడిన à°¸‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి

ప్ర‌సంగిస్తూ, భార‌à°¤‌దేశాన్ని 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ à°—‌à°² ఆర్థిక వ్య‌à°µ‌స్థ à°—à°¾ రూపొందించాల‌న్న ఆలోచ‌à°¨ ఆక‌స్మిక‌మైంది ఏమీ కాదు అన్నారు.
à°—‌à°¡‌à°šà°¿à°¨ అయిదు

సంవ‌త్స‌రాల కాలం లో దేశం à°Žà°‚à°¤ à°¬‌లం à°—à°¾ à°¤‌à°¨‌ను తాను తీర్చిదిద్దుకొంది అంటే అది à°¤‌à°¨ కోసం à°† à°¤‌à°°‌హా à°²‌క్ష్యాన్ని నిర్దేశించుకోవ‌à°¡à°‚ ఒక్క‌టే కాకుండా à°† దిశ à°—à°¾

ప్ర‌à°¯‌త్నాల ను కూడా చేసింద‌న్నారు.
 “అయిదు సంవ‌త్స‌రాల క్రితం ఆర్థిక వ్య‌à°µ‌స్థ వినాశం దిశ à°—à°¾ à°ª‌à°¯‌నిస్తూ à°µ‌చ్చింది.  à°®à°¾ ప్ర‌భుత్వం దీని ని ఆపివేయ‌à°¡à°‚ తో పాటు

ఆర్థిక వ్య‌à°µ‌స్థ లో à°’à°• క్ర‌à°®‌శిక్ష‌à°£ ను కూడా తీసుకు à°µ‌చ్చింది.’’
 ‘‘మేము భార‌à°¤‌దేశ ఆర్థిక వ్యవస్థ లో మౌలిక‌మైన‌టువంటి మార్పుల ను కొని తెచ్చాము.  à°‡à°²à°¾

ఎందుకు చేశామంటే తద్వారా అది, ఏర్ప‌à°°‌à°šà°¿à°¨ నియ‌మాల ఆధారం à°—à°¾ à°’à°• క్ర‌à°®‌శిక్ష‌ణయుత‌మైన à°ª‌ద్ధ‌తి లో à°¨‌à°¡‌వగలుగుతుంది.  à°®à±‡à°®à± పారిశ్రామిక‌ à°°à°‚à°—à°‚ à°¦‌శాబ్దాల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿

కోరుకుంటున్న‌వాటి ని తీర్చాము.  à°…లాగే మేము à°’à°• 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌à°µ‌స్థ కోసమని à°’à°• à°¬‌à°²‌మైన పునాది ని నిర్మించాము’’ అని ఆయ‌à°¨ అన్నారు.
/>  ‘‘మేము భార‌à°¤‌దేశ ఆర్థిక వ్య‌à°µ‌స్థ ను ఆధునికీక‌à°°‌à°£ à°®‌రియు క్రమానుసారత అనే రెండు à°¬‌à°²‌మైన స్తంభాల ఆధారం à°—à°¾ నిలబెడుతున్నాము.  à°•à±à°°à°¨à°®à°¾à°¨à±à°¸à°¾à°° ఆర్థిక వ్య‌à°µ‌స్థ

à°ª‌రిధి లోకి à°®‌రిన్ని రంగాల ను తీసుకు రావ‌à°¡à°‚ కోసం మేము కృషి చేస్తున్నాము.  à°¦à±€à°¨à°¿à°¤à±‹ పాటు, మేము à°®‌à°¨ ఆర్థిక వ్య‌à°µ‌స్థ ను ఆధునిక సాంకేతిక à°ª‌రిజ్ఞానం తో

జోడిస్తున్నాము.  à°¤‌ద్వారా ఆధునిక‌à°¤ ప్రక్రియ ను మనం వేగ‌వంతం చేసుకోగ‌లుగుతాము.’’ 
‘‘ప్ర‌స్తుతం à°’à°• క్రొత్త కంపెనీ ని à°¨‌మోదు చేయాలి అంటే అనేక వారాలు

పట్టేందుకు à°¬‌దులుగా కేవ‌లం కొద్ది à°—à°‚à°Ÿ‌లు చాలు.  à°¯à°¾à°‚త్రీక‌à°°‌à°£ à°¸‌à°°à°¿à°¹‌ద్దుల వెంబ‌à°¡à°¿ త్వ‌à°°à°¿à°¤‌ à°—‌తిన వ్యాపారానికి దోహ‌à°¦‌à°ª‌డుతున్నది.  à°®à±Œà°²à°¿à°• à°¸‌దుపాయాల సంధానం

లో మెరుగుద‌à°² నౌకాశ్ర‌యాల ను à°®‌రియు విమానాశ్ర‌యాల ను చుట్టి à°µ‌చ్చే కాలాన్ని à°¤‌గ్గిస్తున్న‌ది.  à°®‌à°°à°¿ ఇవి అన్నీ కూడాను à°’à°• ఆధునికత ను సంతరించుకొంటున్నటువంటి

ఆర్థిక వ్య‌à°µ‌స్థ తాలూకు ఉదాహ‌à°°‌à°£‌లు à°—à°¾ నిలుస్తున్నాయి.’’ 
 ‘‘à°ˆ రోజు à°¨ à°®‌à°¨‌కు à°ª‌రిశ్ర‌à°® à°°à°‚à°—à°‚ యొక్క కోర్కెల‌ ను వినేట‌టువంటి ప్ర‌భుత్వం ఉన్నది.  à°ª‌రిశ్ర‌à°®

యొక్క à°…à°µ‌à°¸‌రాల‌ ను ప్రభుత్వం అర్థం చేసుకొని, à°ª‌రిశ్ర‌à°® యొక్క సూచ‌à°¨‌à°² à°ª‌ట్ల ప్ర‌తిస్పందిస్తున్నది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
నిలుక‌à°¡‌à°¤‌నం తో కూడిన కృషి

కార‌ణం à°—à°¾ దేశం ‘వ్యాపారం చేయ‌à°¡à°‚ లో సౌల‌భ్యం’ తాలూకు ర్యాంకింగ్ à°²‌లో చెప్పుకోద‌à°—à°¿à°¨‌టువంటి పురోగ‌తి ని à°¨‌మోదు చేయ‌à°—‌లిగింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
/>  ‘‘వ్యాపారం చేయ‌à°¡à°‚ లో సౌల‌భ్యం అనేది నాలుగు à°ª‌దాలు à°—à°¾ విన‌à°ª‌డుతూ వున్నప్ప‌à°Ÿà°¿ à°•à°¿ à°¤‌త్సంబంధిత ర్యాంకింగ్ à°²‌ను మెరుగుప‌à°°‌చుకోవాలి అంటే à°† ప్ర‌క్రియ లో ఎంతో

కృషి దాగి వుంది, విధానాల ను మార్చ‌à°¡à°‚ à°®‌రియు క్షేత్ర‌స్థాయి లో నియ‌మాల ను మార్చ‌à°¡à°‚ వంటివి à°ˆ ప్ర‌క్రియ లో భాగం à°—à°¾ ఉన్నాయి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
దేశం లో

à°ª‌న్ను  à°šà±†à°²à±à°²à°¿à°‚పుదారు కు à°®‌రియు అధికారుల కు à°®‌ధ్య మాన‌à°µ ప్ర‌మేయాన్ని à°¤‌గ్గించడం కోసం à°ª‌న్నుల à°ª‌రిపాల‌à°¨ లో వ్య‌క్తుల ప్ర‌మేయం లేకుండా చూసే దిశ à°—à°¾ కృషి

సాగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.
 ‘‘à°ª‌న్ను వ్య‌à°µ‌స్థ లో à°œ‌వాబుదారీ ని, సామ‌ర్ధ్యాన్ని à°®‌రియు పార‌à°¦‌ర్శ‌à°•‌త్వాన్ని తీసుకురావ‌à°¡à°‚ కోసం మేము à°ª‌న్ను à°²

సంబంధిత à°ª‌రిపాల‌à°¨ లో వ్య‌క్తుల ప్ర‌మేయాని à°•à°¿ తావు వుండ‌à°¨‌టువంటి దిశ à°—à°¾ à°•‌దులుతున్నాము’’ అని ఆయ‌à°¨ అన్నారు.
కార్పొరేట్ à°°à°‚à°—à°‚ యొక్క భారాన్ని à°¤‌గ్గించ‌డాని

à°•à°¿ మరియు పారిశ్రామిక à°°à°‚à°—à°‚ భయాని à°•à°¿ తావు లేన‌టువంటి రీతి లో à°ª‌ని చేసేందుకు అనేక à°š‌ట్టాల ను ప్ర‌భుత్వం నేరాల à°ª‌రిధి నుండి à°¤‌ప్పించింద‌ని ప్ర‌ధాన మంత్రి

చెప్పారు.
 ‘‘చిన్న చిన్న అతిక్రమణల కు సైతం à°’à°• క్రిమినల్ నేరం à°µ‌లే చర్యలు తీసుకొనే పలు నిబంధ‌à°¨‌ లు కంపెనీ à°š‌ట్టం లో ఉన్నాయన్న సంగ‌తి ని మీరు ఎరుగుదురు.  à°®à°¾

ప్ర‌భుత్వం అటువంటి అనేక నిబంధ‌à°¨‌à°² ను ప్ర‌స్తుతం నేర à°ª‌రిధి నుండి à°¤‌ప్పించింది.  à°®à±‡à°®à± à°®‌రెన్నో నిబంధ‌à°¨‌à°² ను కూడా డీక్రిమిన‌లైజ్ చేయ‌టానికి ప్ర‌à°¯‌త్నాలు

చేస్తున్నాము’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
దేశం లో ప్ర‌స్తుతం కార్పొరేట్ à°ª‌న్ను అనేది అత్యంత తక్కువ స్థాయి లో ఉంద‌ని, ఇది ఆర్థిక వృద్ధి à°•à°¿ ఊతమిస్తుందని

ప్ర‌ధాన మంత్రి చెప్పారు.
‘‘ప్ర‌స్తుతం కార్పొరేట్ టాక్స్ అతి à°¤‌క్కువ స్థాయి లో ఉంది.  à°¦à±€à°¨à°¿ à°•à°¿ అర్థం à°ª‌రిశ్ర‌à°® à°°à°‚à°—à°‚ నుండి అత్య‌ల్ప కార్పొరేట్ టాక్స్ ను

స్వీక‌రిస్తున్న ప్ర‌భుత్వం ఏదైనా ఉంది అంటే అది మా ప్ర‌భుత్వ‌మే’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
శ్రామిక సంస్క‌à°°‌à°£‌à°² ను తీసుకువచ్చే దిశ à°—à°¾

సాగుతున్నటువంటి కృషి ని గురించి కూడా ఆయ‌à°¨ వివ‌రించారు. 
బ్యాంకింగ్ రంగాన్ని à°®‌à°°à°¿à°‚à°¤ లాభ‌సాటి à°—à°¾, à°®‌à°°à°¿à°‚à°¤ పార‌à°¦‌ర్శ‌à°•à°‚ à°—à°¾ తీర్చిదిద్ద‌à°¡à°‚ కోసం

విస్తృతమైనటువంటి సంస్క‌à°°‌à°£‌à°² ను చేప‌ట్టిన‌ట్లు కూడా ఆయ‌à°¨ తెలిపారు.
 ‘‘ప్ర‌భుత్వం తీసుకొన్న à°š‌ర్య‌à°² కార‌ణం à°—à°¾ à°ˆ రోజున 13 బ్యాంకు లు లాభ à°ª‌థం లోకి అడుగు

పెట్టాయి, వాటి లో 6 బ్యాంకులు పిసిఎ à°µ‌à°²‌యం నుండి à°¬‌à°¯‌à°Ÿ à°ª‌డ్డాయి.  à°¬à±à°¯à°¾à°‚కుల ఏకీక‌à°°‌à°£ ప్ర‌క్రియ ను కూడా మేము వేగ‌వంతం చేశాము.  à°ªà±à°°‌స్తుతం బ్యాంకులు వాటి

దేశ‌వ్యాప్త విస్తృతి ని à°®‌à°°à°¿à°‚à°¤ à°—à°¾ పెంపొందింప చేసుకొంటున్నాయి.  à°…వి ప్ర‌పంచ శ్రేణి గుర్తింపు ను సాధించే దిశ à°—à°¾ సాగుతున్నాయి’’ అని ఆయ‌à°¨ అన్నారు.
à°ˆ à°¸‌à°®‌గ్ర

à°¸‌ర్వ‌తోముఖ à°¸‌కారాత్మ‌à°•‌à°¤ à°…à°‚à°¡‌ à°—à°¾ ఆర్థిక వ్య‌à°µ‌స్థ 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన à°²‌క్ష్యానికేసి దూసుకుపోతోంద‌ని ఆయ‌à°¨ అన్నారు.  à°ªà±à°°‌భుత్వం 100 à°²‌క్ష‌à°² కోట్ల

రూపాయ‌à°² ను మౌలిక à°¸‌దుపాయాల à°°à°‚à°—à°‚ లో, ఇంకొక 25 à°²‌క్ష‌à°² కోట్ల రూపాయ‌à°² ను గ్రామీణ à°°à°‚à°—à°‚ లో పెట్టుబ‌à°¡à°¿ పెడుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam