DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైకోర్టు తరలింపు పై న్యాయవాదులు విధుల బహిష్కరణ 

26 , 27 à°¨ తూ గో జిల్లా న్యాయవాదుల నిరసనలు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 24, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర హైకోర్టు అమరావతి నుంచి

 à°•à°°à±à°¨à±‚ల్ కు తరలించే యోచనకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదులు à°ˆ నెల 26 ,27 తేదీల్లో విధుల బహిష్కరణ చేస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదుల సంఘం జె

ఏ సి కానివినర్ ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. మంగళ వారం తూగో జిల్లా రాజమహేంద్రవరం లో జరిగిన న్యాయవాదుల సంఘం సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా

ఆమోదించారు. హైకోర్టు ను అమరావతి లోనే కొసాగించాలని డిమాండ్ తో à°ˆ నెల 26 ,27 లలో పూర్తిగా విధులను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. 

కొత్తగా ఏర్పాటైన జేఏసీ

కన్వీనర్ à°—à°¾ ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు,  à°¸à°‚యుక్త కన్వీనర్ à°—à°¾ రవి కృష్ణ లను ఎన్నుకుట్టు తెలిపారు. తూగో జిల్లా అన్ని బార్ సంచల

అధ్యక్ష్య కార్యదర్శులు సభ్యులుగా కొనసాగుతారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam