DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నదాతల ఆగ్రహం. అట్టుడుకుతున్న అమరావతి 

రాజధాని మారిస్తే ఉద్యమానికి విస్తృతం చేస్తాం : అన్నదాతలు 

ఖాకీవనంగా మారిన రైతాంగ శిబిరాలు, 144 అమలు   

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .

.

అమరావతి, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజధాని మారిస్తే ఉద్యమానికి విస్తృతం చేస్తామని అమరావతి à°•à°¿ భూదానం చేసిన అన్నదాతలు ప్రకటించిన నేపథ్యంలో 144 సెక్షన్ అమలు

లోకి తెచ్చారు. విశాఖ ను రాజధానిగా మారుస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై శుక్రవారం జరుగుతున్న మంత్రివర్గ సమావేశం దృష్ట్యా

ఉగ్రరూపం దాల్చిన ఉద్యమం ను అదుపు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తుళ్లూరు మండలం లోని అన్ని గ్రామాల్లో 144  à°¸à±†à°•à±à°·à°¨à± విధించారు. ప్రతి గ్రామ

కూడలిలో ముళ్ల కంచెలు సిద్ధం చేయడం తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°‚ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగాయి. మందడం,

మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. భారీ ఎత్తున తుపాకులు, లాఠీ చార్జ్‌ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున బలగాలు దిగాయి.

సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరింపు చేసారు. రాజధాని గ్రామాలూ అప్రకటిత యుద్ధ వాతావరణం

తలపిస్తున్నయి.  à°—à°¤ పది రోజులుగా రహదారిపై మహాధర్నా కొనసాగిస్తున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెం లో కొనసాగనున్న 10à°µ రోజు రిలే నిరాహారదీక్షలు. ఉద్దండరాయిని పాలెం

శంకుస్థాపన ప్రదేశంలో రైతుల నిరసనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష చేపట్టారు.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°‚ వైపు ఎవరినీ అనుమతించడంలేదు 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam