DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సృజనాత్మకత గుర్తించేందుకు యువజనోత్సవాలు: తమ్మినేని 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌): యువతలోని సృజనాత్మకతను వెలికితీయడానికే యువజనోత్సవాల

కార్యక్రమమని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాల కార్యక్రమానికి

స్పీకర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో నిబిడీకృతమై న శక్తులను వెలికి యువజనోత్సవాల కార్యక్రమమని అన్నారు. పుస్తకాలతో పాటు

క్రీడలు, మంచి  à°¸à°‚స్కృతినీ, అలవర్చుకోవాలన్నారు. అన్ని  à°µà°¿à°·à°¯à°¾à°²à°ªà±ˆ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. మన దేశంలో యువత అధిక శాతం ఉన్నారని, యంగ్ ఇండియాగా

 à°µà°¿à°¦à±‡à°¶à±€à°¯à±à°²à± సంభోదిస్తారుని తెలిపారు. యువత సహజ శక్తులను దేశ ప్రయోనాలకు ఉపయోగించాలని కోరారు. ఎక్కువగా మానవ వనరులు వున్న, దేశం మన దేశమేనన్నారు.  à°…ధిక జనాభా

కలిగిన చైనా బలమైన మానవ వనరులుగాను, శక్తివంతంగా రూపొందించుకున్నదన్నారు.  à°¨à°¿à°°à°•à±à°·à°°à°¾à°¶à±à°¯à°¤, పేదరికం, వంటి సమస్యలను పారద్రోలాలని, వైఫల్యాలనుండి బయటపడాలని

చెప్పారు. వైఫల్యాలు విప్లవానికి నాంది అని అన్నారు. ఇంజనీర్లు, డాక్టర్ల వంటి వున్నత విద్యావంతులు నిరుత్సాహంతో ఆటవిక సమాజం వైపు నెట్టబడ్డుతున్నారని,

 à°µà°¿à°œà±à°žà±à°¨à°¾à°¨à°¾à°¨à±à°¨à°¿ దేశాభ్యున్నతికి వినియోగించాలన్నారు.  à°ªà±à°°à°ªà°‚à°š దేశాలలో అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత యువతదేనన్నారు.  à°¶à°¤à±à°°à± దేశాలను సైతం  à°¦à±‡à°¶ భక్తి,

విజ్ఞ్నానమనే ఆయుధాలతో ఎదుర్కోవాలన్నారు.  à°­à°¾à°µà°¿à°­à°¾à°°à°¤   మేధావులుగా ప్రగతి పథాన నిలపాలన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అనేక అవకాశాలను యువతకు అందిస్తున్నదన్నారు.   ఆరు నెలల

కాలంలోనే  à°¨à°¾à°²à±à°—ు లక్షల ఉద్యోగాలను అందించి à°’à°• సునామీని సృష్టించారన్నారు.  à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ మెగా à°¡à°¿.ఎస్.సి.ని ప్రకటిస్తారని, అన్ని ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ

చేస్తారని చెప్పారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని, దేశ భవిష్యత్తుకు యువత తమ శక్తిని వుపయోగించాలన్నారు.  à°¸à°‚ఘాన్ని  à°¸à°‚పన్నం చేయాలని

పిలుపునిచ్చారు.  à°¸à°¾à°«à±à°Ÿà± వేర్ స్కిల్స్ పెంపొందించుకోవాలన్నారు.  à°‡à°‚గ్లీషు భాష à°’à°• లింక్ లేంగ్వేజ్ అని à°† భాషలో పట్టు సంపాదించాలని, అదే విధంగా మన మాతృభాషను

మరువరాదని అన్నారు.  à°®à°¨ ముఖ్యమంత్రి మహిళల భద్రతకు అధిక ప్రాధాన్నత నిస్తున్నారన్నారు.  à°¦à°¿à°¶ చట్టాన్ని లోక్ సభ స్పీకర్ సైతం మెచ్చుకున్నారని, అన్ని

రాష్ట్రాలలోను అమలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించుకునే నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు.  à°ˆ రోజున జరిగిన యువజనోత్సవాలలో గెలుపొందిన వారు విశాఖపట్నంలో

జరిగే రాష్టస్థాయి పోటీలకు వెళ్తారన్నారు.  à°‰à°¤à±à°¤à°° ప్రదేశ్ లోని లక్నోలో జాతీయ స్థాయి పోటీలు వివేకానందుని జన్మదినం రోజున జరుగుతాయని తెలిపారు.  à°œà°¾à°¤à±€à°¯ స్థాయి

పోటీలలో గెలుపొంది మన జిల్లా పేరు నిలబెట్టాలని హితవు పలికారు.  à°¸à°‚యుక్త కలెక్టర్  à°•à±†. శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి

కృషి చేస్తున్నదన్నారు. జాతీయ స్థాయి లో జిల్లా పేరు నిలపాలని కోరారు. ముందుగా స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి  à°œà±à°¯à±‹à°¤à°¿ ప్రజ్వలనతో కార్యక్రమం

ప్రారంభం అయినది. ఆఖరున జిల్లా స్ధాయికి ఎంపికయిన వారికి మెమెంటోలను అందచేసారు.
    à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ సెట్ శ్రీ సి.à°‡.à°“  à°¬à°¿. ప్రసాద రావు, ఎన్.వై.కె. కో –ఆర్డి నేటర్

 à°¶à°¿à°µ ప్రసాద రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ కె వి జె. రాధా ప్రసాద రావు, ప్రో.విష్ణుమూర్తి, జిల్లా  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• అధికారి  à°Žà°¨à±. నారాయణ రావు, సురంగి మోహన్ రావు, పెంకి చైతన్య

కుమార్, కాలేజీ ప్రిన్సిపాల్స్ లచ్చన్న, సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా వావిలపల్లి జగన్నాధం నాయుడు వ్యవహరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam