DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పథకాల అర్హుల జాబితా గ్రామ సచివాలయంలో ఉంచాలి 

ప్రభుత్వం పథకాలపై సీఎం వైఎస్ జగన్ ఆదేశం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌) : అర్హత à°—à°² "అమ్మవడి"పథకం నకు

సంబందించిన జాబితాను సచివాలయం వద్ద ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుది

జాబితా 2020 à°œà°¨à°µà°°à°¿ 2 à°µ తేదీ నాటికి à°† కార్యక్రమంలో ఉంచాలని అన్నారు. అమ్మవడి అర్హులైన వారందరికి అందాలని అన్నారు.రాష్ట్రంలో 44 à°²à°•à±à°·à°² మందివరకు ఉన్నారని

అన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో  6.65 à°²à°•à±à°·à°² మంది ఉన్నారని వీరిలో 71 à°µà±‡à°² మందిని మరోసారి వెరిఫికేషన్ చేయవలసివుందని జిల్లా కలెక్టర్ à°¡à°¿.మురళీధర్ రెడ్డి

ముఖ్యమంత్రి à°•à°¿ వివరించారు.రాష్ట్రంలో 45 à°µà±‡à°² ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వాటి అన్నింటిలో జనవరి 4,6,7,8 à°¤à±‡à°¦à±€ లలో తల్లిదండ్రులు సమావేశం ఏర్పాటు చేయాలని à°†

సమావేశంలో అమ్మవడి,బోజనాలపై,ఇంగ్లీషు మీడియం గురించి,నాడు-నేడు గురించి పిల్లలకు,వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు.పాఠశాలల బోజనాలపై అదనంగా

మరో 200 à°•à±‹à°Ÿà±à°²à± రూపాయలు కేటాయించటం జరిగిందిని తెలిపారు.                                   .రాష్ట్రంలో ఉన్న ఆర్.à°Ÿà°¿.సి.ని విలీనం చేయడం వలన 51 à°µà±‡à°² మంది

ప్రభుత్వ ఉద్యోగులగా పరిగణించటం జరుగుతుందిని ఆ సందర్భంగా వారి విలీనోత్స్యవం ఆయా డిపో లో జరుపుకొనేందుకు స్థానిక శాసన సభ్యులు,మంత్రులు అహాజరు అగుతారని

అన్నారు.రాష్ట్రంలో  1.42 à°•à±‹à°Ÿà±à°²à± మందికి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణి చేయాలని వాటి జాబితాలు కూడా సచివాలయంలో అందరికీ తెలిసే విదంగా ఉంచాలని అన్నారు.రైతు భరోసా

జనవరి 3 à°µ తేదీ నుండి అర్హత కలిగిన 46 à°²à°•à±à°·à°² 50 à°µà±‡à°² మందికి అందేవిధంగా చూడాలని అన్నారు.

ఆత్మహత్య లు  చేసుకున్న à°°à±ˆà°¤à±à°²à°•à± 2014 à°¨à±à°‚à°¡à°¿ 2019 à°µà°°à°•à± 556 à°•à±à°Ÿà±à°‚బాలకు

ఒక్కో కుటుంబానికి 5 à°²à°•à±à°·à°² రూపాయల ఇవ్వాలని à°† ప్రభుత్వం ఇవ్వలేని కారణంగా మనం ఇప్పుడు ఇవ్వవలసి వస్తున్నదని తెలిపారు.మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 121 à°®à°‚ది

కుటుంబాలకు ఒక్కొక్కరికి 7 à°²à°•à±à°·à°² రూపాయల అందించాలని అన్నారు.ఏ కుటుంబంలో రైతు చనిపోతే వారం రోజుల్లో à°† కుటుంబానికి రావలసిన జోమ్మును స్వయంగా కలెక్టరు

వెళ్లి అందజేయాలని అన్నారు. 
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ - కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మశ,

రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, మునిసిపల్ కమీషనర్ అభిశక్తి కిషోర్, కాకాకినాడ ఆర్.డి.ఓ-చిన్నికృష్ణ, రామచంద్రపురం ఆర్.డి.ఓ - గణేష్ కుమార్, అమలాపురం

ఆర్.డి.ఓ - భవాని శంకర్ తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam