DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూ పంపిణీ పై క్షేత్ర స్థాయి పరిశీలన : కలెక్టర్ వినయ్ చాంద్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌): ఇళ్ల పట్టాల  à°ªà°‚పిణీ కార్యక్రమం పై క్షేత్రస్థాయిలో భూములను తనిఖీ చేస్తామని

విశాఖ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం  à°¡à°¿à°µà°¿à°œà°¨à± అధికారులు, తహసిల్దార్ లతో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్

నిర్వహించారు.
 à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రేపు జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఆయన అర్బన్, గ్రామీణ

మండలాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తారని తెలిపారు.గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తారని తెలిపారు. 
 à°ªà±à°°à°¤à°¿ తహసీల్దారు తమ మండలంలో ప్రతి

గ్రామంలోనూ రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్వోలు, సర్వేయర్లు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
 à°—్రామం మ్యాప్, ఎఫ్ à°Žà°‚ బి, అడంగల్ రికార్డులు, 22 ఏ జాబితాలను

సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
 à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ గతంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలకు కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూముల వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
/>   అంశాల వారీగా ఖచ్చితమైన, సమగ్రమైన డేటాను రూపొందించాలని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో జనవరి ఐదవ తేదీ వరకు అర్హులైన లబ్ధిదారులకు కావలసిన ప్లాట్లను సిద్ధం

చేయాలని తెలిపారు.
 à°­à±‚ సేకరణలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నప్పుడు చట్టప్రకారం నష్టపరిహారం అందించడానికి ఏర్పాట్లు పూర్తిచేయాలని

తెలిపారు. నర్సీపట్నం డివిజన్లో జనవరి పదిహేనవ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. ఆర్ డి ఓ లు వ్యక్తిగతంగా భూములను తనిఖీ చేసి నివేదించాలని తెలిపారు.
/>  à°…ర్బన్ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా ప్రభుత్వ భూముల ఆక్రమణల వివరాలు, కాల వ్యవధి ప్రకారం పట్టిక రూపొందించాలని తెలిపారు.
ప్రతి సచివాలయం లోనూ

అర్హులైన లబ్ధిదారుల జాబితాను, అనర్హుల జాబితాను, అర్హత ప్రమాణాలను, సంబంధిత అధికారుల వివరాలను తప్పనిసరిగా నోటీస్ బోర్డులో ఉంచాలని తెలిపారు.
 à°ˆ కార్యక్రమంలో

జాయింట్ కలెక్టర్లు ఎల్. శివ శంకర్, à°Žà°‚. వేణుగోపాల్ రెడ్డి,  à°¸à°¬à± కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఆర్డీవోలు కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, తహసీల్దార్లు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam