DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కడప ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం తో ఉద్యమిస్తాం : మంత్రి సుజయ్ 

అమరావతి, జూన్ 20 , 2018 (DNS Online ): కడప ఉక్కు రాయలసీమ హక్కు అని, దాన్ని సాధించుకునే వారకూ ఉక్కు పరిశ్రమ పోరాటం ఉదృతం చేస్తాం సాదించుకుంటామని, భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్

కృష్ణ రంగారావు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని పరిశ్రమల అభివృద్ధి లో కేంద్రం అనుసరిస్తున్న తీరు బాధాకరం గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అమరావతి

పబ్లిసిటీ సెల్ లో పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, ప్రణాళిక సంఘం చైర్మన్ కుటుంబరావు, గనులశాఖ కార్యదర్శి శ్రీధర్ లతో కలిసి నిర్వహించిన .మీడియా సమావేశం లో

అయన మాట్లాడుతూ  à°•à°¡à°ª ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం అవుతోందని, దీనిపై సుప్రీం కోర్టులో కేంద్రం సెయిల్ అందించిన

పాత నివేదిక సమర్పించడం విడ్డురంగా ఉందన్నారు. మికాన్ సంస్థ అందించిన నివేదిక ఎందుకు బయటపెట్టారని,  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి అవసరమైన అన్ని

ప్రోత్సాహకాలను అందిస్తున్న వివరాలను మికాన్ కు తెలియచేశామని వివరించారు. అయినప్పటికీ  à°®à°¿à°•à°¨à± సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు

 à°µà±à°¯à°µà°¹à°°à°¿à°‚à°šà°Ÿà°‚ లేదని ప్రశ్నించారు. à°•à°¡à°ª ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండబట్టే కేంద్రం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని,

అనంతపురం జిల్లాలో 135 మిలియన్ టన్స్ బొగ్గు గనులు ఉన్నాయని,  à°ªà±à°°à°•à°¾à°¶à°‚ జిల్లాలో మరికొన్ని గనులు ఉన్నాయన్నారు. వీటన్నింటిని à°•à°¡à°ª స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తామని

ఇదివరకే మికాన్ కు, టాస్క్ ఫోర్స్ à°•à°¿ తెలియజేసినట్టు వివరించారు. ఆర్ధికంగా ఆంధ్రా కంటే మెరుగ్గా ఉన్న  à°¤à±†à°²à°‚గాణతో కలిపి ఆంధ్ర ను ముడిపెట్టవద్దన్నారు.

 à°†à°‚ధ్రాలో ఐరన్ ఒర్ తగినంతగా ఉందని, కేంద్రం కుంటి సాకులు చెప్పి ఆంధ్రా లో జరగవలసిన అభివృద్ధి అడ్డుకోవడం అర్ధరహితమని అన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam