DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్షేత్ర స్థాయిలో భూముల పర్యవేక్షణలో ప్రవీణ్ ప్రకాష్  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  01, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖ జిల్లా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ భూములను  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వి వినయ్ చంద్ తో

ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించారు. బుధవారం పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం, గుర్రంపాలెం  à°—్రామాలు, సబ్బవరం మండలంలో

ఉన్న ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. నవరత్నాలలో భాగంగా  à°°à°¾à°¨à±à°¨à±à°¨ ఉగాది రోజున అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వి వినయ్

చంద్ ప్పారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ సుమారు 3 లక్షల మంది అర్హత à°—à°² నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 
పెందుర్తి మండలం గుర్రంపాలెం లోని ప్రభుత్వ భూములకు

ప్రక్కనే ఉన్న పి. ఎస్. ఎల్. లిమిటెడ్ ను పరిశీలించి యాజమాన్యం ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయనున్న భూములకు సంబంధించిన వివరాలను

కలెక్టర్ వి వినయ్ చంద్ ఆయనకు వివరించారు. 
à°ˆ పర్యటనలో  à°œà°¾à°¯à°¿à°‚ట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, పాడేరు సబ్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డిఆర్ఓ పెంచల కిషోర్,

తహసీల్దార్లు రామారావు, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam