DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమగ్ర శిక్షా క్యాలెండర్ ను విడుదల చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం రూరల్ మండలం లో à°—à°² శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్షా

ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగస్తుల నూతన సంవత్సర 2020 క్యాలెండర్ ను మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విడుదల చేసారు. గురువారం

సాయంత్రం ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ తప్పకుండా తమ ప్రభుత్వం సమగ్ర శిక్షా లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలో ఉన్న ఉద్యోగస్తుల

యొక్క వివరాలను తీసుకున్నామని వీరిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అధ్యక్ష, ప్రధాన

కార్యదర్శులు గంగు వెంకట రమణ మూర్తి, గుండబాల మోహన్ సంఘ ముఖ్య సభ్యులైన లోపింటి దిలీప్, రామారావు, నరేష్, పద్మావతి, త్రివేణి, సుజవాని, శశికళ, రాజేశ్వరి, లత, ప్రసాదరావు,

అప్పలరాజు, అప్పారావు, కామేష్, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam