DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి- ఖజానా  డిడి.నిర్మల

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) : పింఛనదారులు  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿  29  à°²à±‹à°—à°¾ లైఫ్ సర్టిఫికెట్స్  à°¤à°® సమీపం లో

ఉన్న ఖజానా కార్యాలయాలలో అందజేయాలని శ్రీకాకుళం జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.నిర్మలమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ ఫించన్ పొందుతున్న

వాళ్ళు ఖజానా కార్యాలయాలకు నేరుగా వెళ్లి లైఫ్ సర్టిఫికేట్లు అందజేయాలని కోరారు.  à°µà°¿à°¤à°‚తులు, పెండ్లికానివారు, వితంతు కుమార్తెలు ఖజానా కార్యాలయ అధికారులు

à°…à°¡à°¿à°—à°¿à°¨ పత్రములు సమర్పించాలని వివరించారు.  à°²à±ˆà°«à± సర్టిఫికేట్లు తీసుకొనుటకు జిల్లా ఖజానా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఫించనదారుల సౌకర్యార్థం బయోమెట్రిక్, ఐరిష్  à°®à±†à°·à°¿à°¨à± లను అందుబాటులో పెట్టామన్నారు.  à°ˆ సదుపాయాన్ని ఫించనదారులు అందరూ ఉపయోగించుకోవాలని à°† ప్రకటన లో

తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam