DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరి సలహాలతోనే విఎంఆర్డిఏ దృక్పధ ప్రణాళిక తయారు 

విశాఖ మెట్రోపాలిటన్ కమిషనర్ పి.కోటేశ్వర రావు        

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  02, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ దృక్పధ

ప్రణాళిక తయారుచేసేటప్పుడు అన్ని  à°¶à°¾à°–à°² సలహాలను, సూచనలను పరిగణనలోనికి తీసుకునే దృక్పధ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందని విశాఖపట్నం మెట్రోపాలిటన్ అభివృద్ధి

సంస్థ ( విఎంఆర్డిఏ)  à°•à°®à°¿à°·à°¨à°°à± పి.కోటేశ్వర రావు తెలిపారు.  à°—ురువారం విఎంఆర్డిఏ కార్యలయం లో దృక్పధ ప్రణాళిక లైన్ డెపార్ట్మెంట్స్ తో  à°µà°°à±à°•à± షాప్ నిర్వహించారు.  à°ˆ

సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దృక్పధ ప్రణాళిక నోటిపై చేసిన నుండి నెల రోజుల పాటు పబ్లిక్ డొమైన్ నందు ఉంచడమే కాక విస్తృతంగ ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు.

 à°ªà±à°°à°œà°²à±, అధికారులు, మేధావులు,  à°ªà±à°°à°œà°¾à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± తమ సలహాలను, సూచనలను నిర్మాణాత్మకంగా తెలియజేయాలని  à°•à±‹à°°à°¾à°°à±.   తొలుత దృక్పధ ప్రణాళిక పై  à°ªà°µà°°à± పాయింట్ ద్వారా

వివరించారు.  
    à°ˆ కార్యక్రమం లో పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా మాట్లాడుతూ  à°®à°¾à°¸à±à°Ÿà°°à± ప్లాన్ నందు విపత్తుల నిర్వహణను కూడా దృష్టి లో పెతూకోవాలన్నారు.  à°œà±€à°µà±€à°Žà°‚సీ

కమిషనర్ డాక్టర్.  à°¸à±ƒà°œà°¨ మాట్లాడుతూ  à°¨à±€à°Ÿà°¿ సరఫరా, పరిశుధ్యం, రవాణా, ట్రాఫిక్ నియంత్రణకు ప్రాధాన్యతనివ్వలన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ అటవీ  à°¶à°¾à°–ాధికారి సెల్వమ్ మాట్లాడుతూ ఏకొ

టూరిజం , బయో డైవర్సిటీ  à°¤à°¦à°¿à°¤à°° అంశాలను దృష్టి లో ఉంచుకోవాలన్నారు.   ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజ్ కిశోర్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు అభివృద్ధి, వాణిజ్య,

తదితర అంశాలపై  à°¦à±ƒà°·à±à°Ÿà°¿ పెట్టాలన్నారు.  à°.యు రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణ మోహన్ మాట్లాడుతూ  à°¯à±à°µà°¤à°¨à± దృష్టి లో పెట్టుకొని విద్యా వ్యవస్థల ఏర్పాటు పై దృష్టి

సారించాలన్నారు.  
    à°ˆ కార్యక్రమం లో  à°ªà°²à± శాఖల  à°¨à±à°‚à°¡à°¿ అధికారులు హాజరై తమ సలహాలను అందించగ కమిషనర్ కోటేశ్వర రావు మాట్లాడుతూ అందరి సలహాలను, రికార్డు చేశామని

వాటిని డ్రాఫ్ట్ ప్లాన్ నందు పొందుపరుస్తామని తెలిపారు. కార్యక్రమం లో సంస్థ అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam