DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యక్తిగత పరిశుభ్రతే - ఆరోగ్య వంతమైన జీవనానికి పునాది.

యునిసెఫ్ శిబిరం లో  à°…పోలో వైద్యురాలు డాక్టర్ సంధ్య

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : యవ్వన దశ నుండే బాలికలు

వ్యక్తిగత పరిశుభ్రత పై దృష్టి సారిస్తే అనారోగ్యం దరిచేరదన్నారు అపోలో ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణురాలు పి.సంధ్య. శుక్రవారం యూనిసెఫ్ à°¸‌à°¹‌కారంతో à°®‌లిరెడ్డి

చారిట‌బుల్ ట్ర‌స్ట్‌, రేడియో à°…à°² 90.8 ఎఫ్.à°Žà°‚ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న బాల్య‌వివాహాల నియంత్ర‌à°£‌, బాలిక‌à°² ఆరోగ్య à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£ అంశాలపై తూర్పు గోదావరి జిల్లా

కేంద్రం  à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡ లోని వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహం- 2లో వ్యక్తిగత పరిశుభ్రత పై జరిగిన అవగాహనా సదస్సులో డాక్టర్ సంధ్య మాట్లాడుతూ బాలికలు యవ్వన

దశలోకి అడుగిడుతున్నప్పుడు వచ్చే శారీరక మార్పులుకు  à°†à°‚దోళన చెందవలసిన అవసరం లేదన్నారు. హార్మోన్ల ప్రభావం వలన పరి పరి విదాలుగా మనస్సులో వచ్చే ఆలోచనలను

అదుపులో వుంచుకొని, సమాజ పరిస్థితులపై అవగాహన ఏర్పచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వయస్సులో ఆకర్షణ కు లోనయ్యే లక్షణాలుంటాయన్నారు. బాలిక లు అప్రమత్తంగా వుంటూ

 à°µà°¿à°¦à±à°¯à°ªà±ˆ శ్రద్ధ చూపాలన్నారు. రుతు క్రమం అనేది మహిళల జీవితంలో సర్వ సాధారణమని, à°† సమయంలో బలవర్ధకమైన ఆహారం తో పాటు, పరిశుభ్రత పాటిస్తే గర్భాశయ సమస్యలు దరిచేరవని

తెలిపారు. 
అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ చూ పడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసర మన్నారు. ఈ సూచన పాటిస్తే పలు వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునన్నారు. రేడియో అల 90.8 ఎఫ్. ఎం

స్టేషన్ డైరెక్టర్ కె.సత్య మాట్లాడుతూ ప్రేమ పేరుతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనర్ధాలకు దారి తీస్తుందన్నారు. జీవితంలో ఆర్ధికంగా స్ధిర పడిన తరువాత

మాత్రమే పెళ్ళికి సిద్దపడాలని సూచించారు. 
  à°ˆ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారిణి ఉషారాణి, రేడియో à°…à°² 90.8 ఎఫ్. à°Žà°‚ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర ప్రసాద్,

ఖ్యాతీశ్వరి, అపోలో ఆసుపత్రి పి.ఆర్.ఓ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam