DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో 2 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) :అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీనివాసుని దర్శన భాగ్యం

సామాన్య భక్తులకు జనవరి 6 ,7 తేదీల్లో కూడా లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో

ఏకాదశి తో పాటు, ద్వాదశి రోజున కూడా స్వామి దర్శనం లభించడం జరుగుతుందన్నారు. 

జనవరి 6న ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వర్ణరథం, జనవరి 7న ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు

చక్రస్నానం à°œ‌రుగ‌నున్నాయి.

ప్రత్యేక దర్శనాలు నిలుపుదల :

– జనవరి 5 నుండి 7à°µ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలను, గదులను కేటాయించడం లేదు.

– జనవరి 5

నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, సుపథం మార్గంలో ప్రవేశించేవారికి ప్రత్యేక దర్శనాలు కేటాయించడం లేదు.

– జనవరి 4 నుండి

8à°µ తేదీ వరకు దివ్యదర్శనం టోకెన్లు, టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు నిలుపుదల చేయడమైనది.

– జనవరి 5 నుండి 8à°µ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్లు

నిలుపుదల.

దర్శనం :

– జనవరి 6à°¨ ఉదయం à°§‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌à°°à°‚ 2 à°—à°‚à°Ÿà°² నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుండి సర్వదర్శనం

ప్రారంభం.

– à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 7à°µ తేదీ రాత్రి 12 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు à°­‌క్తుల‌కు వైకుంఠ ద్వార à°¦‌ర్శ‌నం à°•‌ల్పిస్తాం.

– జనవరి 5à°µ తేదీ ఉద‌యం నుండి భక్తులను క్యూలైన్ల‌లోకి

అనుమతిస్తాం.

– à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 6à°¨ à°­‌క్తుల‌కు పంపిణీ చేసేందుకు 3 à°²‌క్ష‌à°² తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నాం.

– వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 15 వేల మంది,

మాడ వీధుల్లో 1.70 కోట్ల‌తో ఏర్పాటుచేసిన à°œ‌ర్మ‌న్ షెడ్ల‌లో 40 వేల మంది, నారాయ‌à°£‌à°—à°¿à°°à°¿ ఉద్యాన‌à°µ‌నాల్లో రూ.26 కోట్ల‌తో నిర్మించిన షెడ్ల‌లో 30 వేల మంది à°•‌లిపి మొత్తం 85 వేల

మందికి పైగా à°­‌క్తులు à°š‌లికి ఇబ్బందులు à°ª‌à°¡‌కుండా ఏర్పాట్లు.

24 à°—à°‚à°Ÿà°² పాటు ఘాట్‌ రోడ్లు :

– భక్తుల సౌకర్యార్థం జనవరి 6à°¨ 24 à°—à°‚à°Ÿà°² పాటు ఘాట్‌ రోడ్లు తెరిచి

ఉంచడం జరుగుతుంది.

– జనవరి 7à°¨ తిరుమల నుండి తిరుపతికి వెళ్లే ఘాట్‌ రోడ్డు మాత్రమే తెరిచి ఉంచుతాం.

అన్నప్రసాద వితరణ :

– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ

అన్నప్రసాద భవనంలో జనవరి 6న ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు, జనవరి 7న ఉదయం 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ.

డెప్యుటేషన్‌ సిబ్బంది :



భక్తులకు సేవలందించేందుకు 700 మంది డెప్యుటేషన్‌ సిబ్బంది సేవలు. వీరిలో 26 మందికి సెక్టోరియల్‌ అధికారులుగా బాధ్యతలు.

శ్రీవారి సేవకులు :

– 3,500 మంది

శ్రీవారి సేవకులు, 1300 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో భక్తులకు సేవలు.

టిటిడి డైరీలు, క్యాలెండర్లు

–      à°ªà±à°°à°¿à°‚టింగ్ సంస్థ‌లు à°¸‌కాలంలో

చేర‌వేయ‌à°•‌పోవ‌డంతో డైరీలను à°¸‌కాలంలో à°­‌క్తుల‌కు అందించ‌లేక‌పోయాం. ఈసారి à°®‌à°°à°¿à°‚à°¤ ముందుగా టెండ‌ర్లు à°–‌రారుచేసి ప్రింటింగ్ చేయిస్తాం. క్యాలెండ‌ర్లు

à°­‌క్తుల‌కు అందుబాటులో ఉంచాం.

శ్రీవారి ఆలయాలు :

– వైజాగ్‌లో రూ.17 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి ఆలయ నిర్మాణం

పూర్త‌వుతుంది. à°®‌రో రూ.5 కోట్లతో అభివృద్ధి à°ª‌నులు చేప‌డుతున్నాం.

–       ముంబ‌యిలో దాత‌à°² à°¸‌à°¹‌కారంతో రూ.30 కోట్ల‌తో శ్రీ‌వారి ఆల‌యం నిర్మిస్తాం.

–      

à°œ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌à°¯ నిర్మాణానికి అక్క‌à°¡à°¿ ప్ర‌భుత్వం రెండు స్థ‌లాలను ఎంపిక చేసింది. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారుల బృందం వెళ్లి స్థ‌లాన్ని ఎంపిక చేసిన à°¤‌రువాత ఆల‌à°¯

నిర్మాణం ప్రారంభిస్తాం.

ప్రత్యేక దర్శనాలు :

– జనవరి 21, 28à°µ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం.

– జనవరి 22, 29à°µ తేదీల్లో 5 ఏళ్లలోపు

చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.

అనంత‌à°°à°‚ 2018, 2019 సంవ‌త్స‌రాల్లో à°¨‌మోదైన వివ‌రాల‌ను ఈవో తెలియ‌జేశారు.

దర్శనం :

 2018à°µ సంవ‌త్స‌రంలో 2.68

కోట్ల‌ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 2019à°µ సంవ‌త్స‌రంలో 2.79 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం : శ్రీవారి హుండీ ఆదాయం 2018లో రూ.1066.48 కోట్లు

కాగా, 2019లో రూ.1161.74 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :  2018లో 6.09 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, 2019లో 6.46 కోట్ల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూలు :

2018లో 11.06 కోట్ల లడ్డూలు అందించగా, 2019లో 12.49 కోట్ల లడ్డూలను అందించాం.

à°—‌దులు : à°—‌దుల ఆక్యుపెన్సీ 2018లో 99 శాతం à°¨‌మోదు కాగా, 2019లో 106 శాతం à°¨‌మోదైంది.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam