DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి : ఎస్పీ అమ్మిరెడ్డి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±‹à°²à±€à°¸à± శాఖలో పనిజేస్తున్న ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సులు

తప్పనిసరిగా పొంది సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని 
శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ పోలీసు సూపురింటెండెంట్ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి పిలుపు నిచ్చారు. à°ˆ
సంకల్పంతో

డ్రైవింగ్ లైసెన్సు లు  à°ªà±Šà°‚దేందుకు జిల్లా రవాణా శాఖ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులకు లైసెన్సులు జారీ

అయ్యేందుకు తగిన ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ప్రజలకు ఆదర్శనంగా నిలవాలన్నారు.

ప్రభుత్వ నిబంధనల అనిసరించి నిర్ణీత మొత్తం ఆన్ లైన్ లో చెల్లించి,  à°²à±ˆà°¸à±†à°¨à±à°¸à±à°²à± ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసారు. జిల్లా రవాణా కార్యాలయంలో జరిగిన ప్రత్యేక

డ్రైవ్ లో ఒక్కరోజులో నే సుమారు 120 మంది పోలీసులు మరియు వారి కుటుంబ సభ్యులకు లైసెన్సులు పొందేందుకు ఎల్ ఎల్ ఆర్ లను అందజేశారు.

        à°ˆ కార్యక్రమంలో జిల్లా

రవాణా అధికారి డాక్టర్ వి సుందర్ , మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు వేణుగోపాలరావు, శివరాం, వెంకట్రావు, లత , పాలకొండ, టెక్కలి, పలాస మరియు ఇచ్చాపురం లు మరియు

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.అప్పన్న జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

           à°¸à°®à°¾à°œà°®à±à°²à±‹ అర్హులైన ప్రతీ ఒక్కరూ

లైసెన్సులు పొందడమే కాకుండా ట్రాఫిక్ నిభందలు పాటించి, నియమిత వేగంతో వాహనాలు నడిపి ప్రమాదంలు నివారించేందుకు తోడ్పడుతూ, ప్రభుత్వ మంజూరు చేస్తున్న వివిధ

ఇన్సూరెన్స్  à°ªà°¥à°•à°¾à°²à±à°²à±‹ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అవుతున్నందున బాధ్యతగా మెలగాలని తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి లైసెన్సులు మంజూరు జేయించిన

జిల్లా ఎస్పీకి, జిల్లా పోలీసు సిబ్బంది, అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam