DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ రహదారి ప్రాజెక్ట్ సమస్యలు పరిష్కరించండి 

విశాఖ ఎంపీ ని కల్సిన హైవే డైరక్టర్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ నగర పరిధిలో

జరుగుతున్నా జాతీయ రహదారి విస్తరణ పనులకు ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ( ప్రాజెక్టు డైరెక్టర్ ) శివ శంకర్ విశాఖపట్నం లోక్ సభ

సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ ను కోరారు. శుక్రవారం విశాఖ లోని ఎంపీ కార్యాలయం లో కలిసిన జాతీయ రహదారి సంస్థ బృందం  à°†à°¨à°‚దపురం - అనకాపల్లి మార్గం మధ్య లో చేపడుతున్న

ఆరు లైన్ల రహదారి విస్తరణ పనులకు సంబంధించి తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీకి వివరించారు. ప్రస్తుతం రహదారి

విస్తరణకు సంబంధించి సాంకేతికంగా తలెత్తుతున్న ఇబ్బందులను , చొరవ చూపి పరిష్కరించాలని విజ్ణప్తి చేశారు. ఎంపీని కలిసిన వారిలో డీ.బీ. ఎల్ జనరల్ మేనేజర్ జె.

నాగేంద్ర కుమార్, లైజనింగ్ మేనేజర్ ( ప్రాజెక్ట్స్) ప్రసాద్, ల్యాండ్ విస్తరణ మేనేజర్ రమణ మూర్తి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam