DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చి 31 నాటికి మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలి

కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఏ సి అరుణ్ బరోక

(DNS రిపోర్ట్ : సాయిరాం సి వి ఎస్, బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : వచ్చే

మార్చి 31 నాటికి మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ బరోక వెల్లడించారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ స్వచ్ఛ

భారత్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ లతో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా

ఆయన మాట్లాడుతూ రాష్ట్రంను బహిరంగ మల విసర్జన రహిత(ఒడిఎఫ్) రాష్ట్రంగా ప్రకటించారని,  à°¦à±‡à°¶à°‚లో 550 జిల్లాల్లో ఓడిఎఫ్ ప్రకటించినట్లు వివరించారు. అందులో

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు ఉన్నాయని,  à°•à±à°·à±‡à°¤à±à°° స్థాయిలో నిర్మాణాలు పూర్తి స్థాయిలో లేవని సర్వేలలో తేలిందని చెప్పారు.  à°¤à±à°µà°°à°²à±‹ జరిగే 2021 జనాభా గణనలో

జనాభాతో పాటు మరుగుదొడ్ల పరిస్థితి తనిఖీ మార్చి 31 నాటికి గ్యాప్ ఫిల్లింగ్ పూర్తి స్థాయిలో జరగాలన్నారు.  100 రోజుల ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. ఏ ఒక్క ఇల్లు

మరుగు దొడ్డి లేకుండా ఉండరాదని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ సుమారు 25 వేల వరకు మరుగుదొడ్లు నిర్మించాలన్సి ఉందని తెలుపగా,

 à°¨à°¿à°°à±à°®à°¿à°‚చేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి అరుణ్ బరోక చెప్పారు. మార్చి 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన

చెప్పారు.  
 à°…మరావతి నుండి కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ

ద్వివేది, తదితరులు వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ నుండి కలెక్టర్ తో పాటు ఆర్.à°¡.బ్ల్యూ.ఎస్. ఎస్.à°‡. రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam