DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీమా రంగాన్ని ప్రయివేట్ పరం చెయ్యొద్దు : ఏఐఐఈఏ   

27 à°¨ బీమా ఉద్యోగుల సంఘం జాతీయ సదస్సు 

విశాఖ వేదికగా సమస్యల పై పోరాటానికి సై . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  11, 2020

(డిఎన్‌ఎస్‌) : బీమా రంగాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు సిద్ధపడుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ à°ˆ నెల 27 నుంచి à°…à°–à°¿à°² భారత బీమా సంస్థల ఉద్యోగుల సంఘం

ఆధ్వర్యవం లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు  25 à°µ జాతీయ సదస్సు  à°†à°¹à±à°µà°¾à°¨ కమిటీ కన్వీనర్ ఎన్. అరుణాచలం తెలిపారు. నగరం లో ని à°“ హోటల్ లో నిర్వహించిన విలేకరుల

సమ్మెచేసాం లో అయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 30 à°µ తారీకు ఉద్యోగుల సంఘం జాతీయ సదస్సు  à°µà°¿à°¶à°¾à°–పట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ ( బీచ్  à°°à±‹à°¡à± ) లో ఉన్న

జరుగుతుందన్నారు. à°ˆ సదస్సు ను 27 తారీకు సాయంకాలం ఐదు గంటలకి నగరం లోని  à°¸à°¿à°°à°¿à°ªà±à°°à°‚ జంక్షన్ గురజడ ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతుందన్నారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం డివిజన్ ఆల్

ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ 65 వేల మంది సభ్యులతో అత్యధిక సభ్యత్వం కల్గిన సంఘం అన్నారు. బీమా రంగం అనేది ప్రజల్లో కల్పించే నమ్మడం అన్నారు. దాన్ని ప్రయివేట్ పరం

చేస్తే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.  à°²à±ˆà°«à± ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రభుత్వ విధానాలు తో నే నడుస్తుందన్నారు.

ఇప్పటికే బీమా సంస్థల్లో ప్రభుత్వ వాటాను  50 శాతం వరకు ప్రయివేట్ పరం చేసేశారని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో 74 శాతం వరకు చేయడాన్ని తప్పు పట్టారు. 

25 వ జాతీయ

సదస్సు  à°†à°¹à±à°µà°¾à°¨ కమిటీ చైర్మన్ డాక్టర్ కెవి రమణ మాట్లాడుతూ à°ˆ సదస్సులో సుమారు 2000 మంది ప్రతినిధులు, పాల్గొంటారని, బీచ్ రోడ్ లోని ఎయు కన్వెన్షన్ హాల్, గురజాడ

కళాక్షేత్రం తో పాటు ఇతర వసతి ఏర్పాట్లను చేసినట్టు తెలిపారు. à°ˆ విలేకరుల  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో కార్యక్రమం లో సీఐటియు జిల్లా ప్రతినిధి à°…à°œ శర్మ, జిల్లా బీమా సంఘం

అధ్యక్షులు కామేశ్వరి, ఆహ్వాన కమిటీ మీడియా రిలేషన్స్ ప్రతినిధులు కె ఎస్ ఎన్ మూర్తి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam