DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసుల ఆరోగ్య భద్రత పై అవగాహనా సదస్సు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లా పోలీస్ సిబ్బందినికి ఆరోగ్య భద్రత సమస్యలు పై

సమన్వయ అవగాహనా సదస్సు నిర్వహించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరం లో, డాక్టర్స్ పోలీస్ అధికారుల తో పోలీస్ అధికారులు సంఘం

ప్రెసిడెంట్ కె అప్పన్న  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో జరిగింది.   
à°ˆ కార్యక్రమం నకు ముఖ్య అతిధిగా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°‡à°‚దులో

భాగంగా పోలీస్ తరుపున, మేము సుదీర్గ దూరం లో డ్యూటీల్లో ఉంటాము, అనారోగ్యం తో మా కుటుంబాలు  à°†à°°à±‹à°—్య భద్రత స్కీమ్ సంబంధిత హాస్పిటల్ à°•à°¿ వస్తే, కొన్ని వ్యాధులు కు

స్కీమ్ వర్తించవు  à°…ని, కొంత సొమ్ము కూడా అదనంగా కట్టించుకుంటున్నారని, దీని వివరణ కోరారు. డాక్టర్స్ తరుపున మాట్లాడుతూ, భద్రతా స్కీమ్ లో అనేక వ్యాధులు కు అనుమతి

ఉన్నప్పటికీ, ఒక్కొక్క హాస్పిటల్ కి కొన్ని కొన్ని వ్యాధులు కు మాత్రమే, వసతులు దృష్ట్యా, వ్యాధి సంబందించిన డాక్టర్స్ కొరత దృష్ట్యా కొన్ని వ్యాధులు కు మాత్రమే

ఒప్పందం ఉందని, వ్యాధులకు నిర్ణయించిన ట్రీట్ మెంట్ & ఆఫరేషన్  à°ªà±‡à°•à±†à°œà±  à°¸à±Šà°®à±à°®à± కు మించి, కొన్ని లేని వ్యాధి పరీక్ష లకు  à°…య్యే ఖర్చు మాత్రమే వసూల్ చేస్తున్నామని

వివరణ ఇచ్చారు. దీనిపై చర్చించి ఉభయుల పరస్పర అవగాహనా అనంతరం, హాస్పిటల్ లో భద్రత  à°¸à±à°•à±€à°®à±  à°¸à°‚బందించిన పూర్తి వివరాలు పట్టిక ను పెట్టుచు, ప్రత్యక లైజన్ డాక్టర్ ను

నియమిస్తామన్నారు. అదేవిదంగా ఎస్పీ, పోలీస్ తరుపున కూడా à°’à°• లైజన్ అధికారి ని  à°¨à°¿à°¯à°®à°¿à°¸à±à°¤à°¾à°®à°¨à°¿, పోలీస్ సిబ్బంది ఆరోగ్య బాగోగులు పై నెలవారీ సమీక్ష నిర్వహించడం

చేస్తామని,  à°…నారోగ్యం తో ఆసుపత్రి à°•à°¿ వచ్చిన సిబ్బంది à°•à°¿ ఎటువంటి ఆలస్యం లేకుండా చికిత్స అందించాలని, హాస్టల్ యాజమాన్యం విజ్ఞప్తి మేరకు CGHC రేట్లు పెంచుటకు

ప్రఫోజల్ పంపించుటకు హామీ ఇచ్చారు.  à°ˆ కార్యక్రమం లో  à°œà±‡à°®à±à°¸à±, సిందూర, జి à°Žà°‚ ఆర్ వాసవి, బగ్గు సరోజని, విజయ, కమల్ విలేకర్, డాక్టర్ పి. కృష్ణారావు, డాక్టర్ బి వి

శ్రీనివాస్, సూర్యా డెంటల్, డాక్టర్ పొడుగు కళ్యాణ్ చక్రవర్తి, అదేవిదంగా డిస్పీ ఎన్. ఎస్. ఎస్. శేఖర్, ఆర్ ఐ లు కోటేశ్వరబాబు,  à°®à±‚ర్తి,  à°—ోవిందరావు, ఎల్. జగన్ సిబ్బంది

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam