DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంక్రాంతి ప్రయాణీకుల రద్దీకి తగినట్టు అదనపు రైళ్లు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  12, 2020 (డిఎన్‌ఎస్‌) : సంక్రాంతి సేవల దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ à°•à°¿ అనుగుణంగా అదనపు రైళ్లను

నడుపుతున్నట్టు భారతియ రైల్వే ప్రకటించింది.   

జన సాధారణ  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• రైళ్లు :

 à°°à±ˆà°²à± నెంబర్  07184/85 విజయవాడ - విజయనగరం రైలు :

1. రైలు నెంబర్  07184 విజయవాడ - విజయ

నగరం  à°œà°¨à± సాధారణ రైలు విజయవాడ లో  
à°ˆ నెల 11,12,13 తేదీల్లో రాత్రి 9 :10 గంటలకు బయలు దేరి మరునాటి ఉదయం 5 :20 గంటలకు దువ్వాడ చేరుతుంది, ఉదయం 7 :20 గంటలకు విజయనగరం చేరుతుంది.   
/>  à°¤à°¿à°°à±à°—ు ప్రయాణం లో ట్రైన్ నుం. 07185 విజయనగరం - విజయవాడ రైలు ఈనెల 12 ,13 తేదీల్లో విజయనగరం లో ఉదయం  07.45 గంటలకు బయలు దేరి 09 :23 గంటలకు దువ్వాడ చేరుతుంది, సాయంత్రం 16 :30 గంటలకు

విజయవాడ చేరుతుంది. 

à°ˆ రైలు 12 జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయి. 

ఈ రైలు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట,

పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలేమంచాలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్ల లో ఆగుతుంది. 

07187/86 విజయనగరం  - విజయవాడ రైలు 

1. ట్రైన్ నుం. 07187

విజయనగరం - Vijayawada జన్ సాధారణ ప్రత్యేక రైలు à°ˆ నెల 17 ,18 ,19 తేదీల్లో విజయనగరం లో రాత్రి  21.45 గంటలకు బయలు దేరి రాత్రి  23.30  à°—ంటలకు దువ్వాడ చేరుతుంది. మరునాటి ఉదయం 06.30 గంటలకు విజయవాడ

చేరుతుంది. 

2. తిరుగు ప్రయాణం లో  à°Ÿà±à°°à±ˆà°¨à± నుం  07186 విజయవాడ - విజయనగరం రైలు ఈనెల 18 ,19 తేదీల్లో విజయవాడ లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయలు దేరి సాయంత్రం 18.30  à°¦à±à°µà±à°µà°¾à°¡ చేరుతుంది.

రాత్రి 20.15  à°—ంటలకు విజయనగరం చేరుతుంది.  
à°ˆ ట్రైన్ లో మొత్తం  12 జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయి. 

ఈ రైలు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి,

ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలేమంచాలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్ల లో ఆగుతుంది. 

07197/98 విజయనగరం - రాజమండ్రి

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• రైలు 

1. రైలు నెంబర్  07197 విజయనగరం - రాజమండ్రి జన్ సాధారణ రైలు à°ˆ నెల 14 à°¨ విజయనగరం లో ఉదయం 07.45 గంటలకు బయలు దేరి ఉదయం 9 :23 గంటలకు దువ్వాడ చేరుతుంది. మధ్యాహ్నం 12 :30

గంటలకు రాజమండ్రి చేరుతుంది. 

2. తిరుగు ప్రయాణం లో  à°°à±ˆà°²à± నెంబర్  07198 రాజమండ్రి - విజయనగరం  à°œà°¨à± సాధారణ రైలు ఈనెల 17 à°¨ రాజమండ్రి లో మధ్యాహ్నం 14.50 గంటలకు బయలు దేరి,

సాయంత్రం  18.30 గంటలకు దువ్వాడ చేరుతుంది. రాత్రి 20 :15 గంటలకు విజయనగరం చేరుతుంది. 

à°ˆ ట్రైన్ లో మొత్తం  12 జనరల్ క్లాస్ బోగీలు ఉంటాయి. 

ఈ రైలు ద్వారపూడి, అనపర్తి,

సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం  à°°à±‹à°¡à±, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్లలో ఆగుతుంది. 

బి : ప్రత్యేక రైళ్లు: 

రైలు నుం. 08523/24

విశాఖపట్నం - సికింద్రాబాద్ రైలు  

1. రైలు నెంబర్  08523 విశాఖపట్నం - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు  à°ˆ నెల 12 , 19 తేదీల్లో  à°µà°¿à°¶à°¾à°–పట్నం నుంచి మధ్యాహ్నం 15 :30 గంటలకు బయలు

దేరి, మరునాటి ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.  
2. తిరుగు ప్రయాణం లో 08524 సికింద్రాబాద్ - విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈ నెల 13 ,20 తేదీల్లో సికింద్రాబాద్ లో సాయంత్రం

16 :35 గంటలకు బయలు దేరి విశాఖపట్నం మరునాటి ఉదయం 04.50hrs గంటలకు చేరుతుంది.  

ఈ ట్రైన్ లో సెకండ్ ఏసీ బోగి 1 , ధిర్డ్ ఏసీ బోగీలు 2 , స్లీపర్ 6 , జనరల్ క్లాస్ 4 , లగేజి 2 బోగీలు

మొత్తం 15 బోగీలు ఉంటాయి. 

à°ˆ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్ లో ఆగుతుంది.  

08525/26 విశాఖపట్నం - విజయవాడ  à°¡à°¬à±à°²à± డెక్కర్ 

1.

రైలు నెంబర్ 08525 విశాఖపట్నం - విజయవాడ డబల్ డెక్కర్ రైలు  à°ˆà°¨à±†à°² 12 ,19 తేదీల్లో విశాఖపట్నం నుంచి ఉదయం 05.45 గంటలకు బయలు దేరి ఉదయం 11 :15 గంటలకు విజయవాడ చేరుతుంది.  
2. తిరుగు

ప్రయాణం లో ట్రైన్ నం.  08526 విజయవాడ - విశాఖపట్నం డబల్  à°¡à±†à°•à±à°•à°°à±  à°°à±ˆà°²à± à°ˆ నెల 12 ,19 తేదీల్లో సాయంత్రం 17 :30 గంటలకు విజయవాడ లో బయలు దేరి రాత్రి 23 :00 గంటలకు చేరుతుంది.  

ఈ ట్రైన్

లో మొత్తం 8 బోగీలు ఉంటాయి. 

à°ˆ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు  à°²à±à°²à±‹ ఆగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam