DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యోగ సాధన భావి తరాలకు అందించవలసిన భాద్యత మనదే : డి ఆర్ ఎం మాధుర్ 

విశాఖపట్నం, జూన్ 21 2018 ( DNS Online ) : యోగ సాధన ద్వారా మానసిక ప్రశాంతత తో పాటు ఆరోగ్యం కలుగుతుందని ఈ మహత్తర ప్రక్రియ ను భావి తరాలకు అందించవలసిన భాద్యత మనపై ఉందని,

విశాఖపట్నం రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరన్ మాధుర్ పిలుపునిచ్చారు. గురువారం విశాఖపట్నం రైల్వే క్లబ్ లో జరిగిన నాల్గవ అంతర్జాతీయ యోగ

దినోత్సవాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ మహర్షులు

అందించిన ఈ వేదవిద్య ను దేశ విదేశాల ప్రజలకు అందించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజలు ఈ రోజు వివిధ

ప్రాంతాల్లో యోగ ఆసనాలు ప్రదర్శించడం భారత జాతి ఖ్యాతి ని చాటి చెప్పడం అన్నారు. ఈ కార్యక్రమం లో విశాఖ జిల్లా యోగ సంఘం అధ్యక్షులు కె ఏ రాజు వివిధ సులభమైన

ప్రాణాయామ ప్రక్రియను, ఆసనాలను అందరిచే చేయించారు. à°ˆ కార్యక్రమం లో అదనపు à°¡à°¿ ఆర్ à°Žà°‚ కె. ధనుంజయ్ రావు, సంజీలా మాధుర్, సీనియర్ డివిజనల్ పెర్సనల్ అధికారి  à°·à°•à±€à°°à±

హుస్సేన్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు, క్రీడా కారులు, స్కౌంట్లూ, గైడ్లు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam