DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత టాలెంట్ ఆఫ్ రికార్డు సాధించిన తూగో జిల్లా బాహుబలి గొబ్బెమ్మ

ఆలమూరు మండలంలోని 10 .10 అడుగుల ఎత్తు గొబ్బెమ్మ

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  14, 2020 (డిఎన్‌ఎస్‌) : భోగి పర్వదినోత్సవాన్ని

పురస్కరించుకుని  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా లో ఏర్పాటు చేసిన బాహుబలి గొబ్బెమ్మ భారత టాలెంట్ ఆఫ్ రికార్డు సాధించి, అందరినీ ఆకట్టుకుంటోంది. తూర్పు గోదావరి

జిల్లా లోని  à°†à°²à°®à±‚రు మండలం గుమ్మిలేరు గ్రామంలో ఉదాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు, మహిళలు, కమిటీ సబ్యు వారం రోజుల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన బాహుబలి

గొబ్బెమ్మ అత్యంత ఆదరణ లభించింది. à°ˆ  à°¬à°¾à°¹à±à°¬à°²à°¿ గొబ్బెమ్మ  5 టన్నుల ఆవు పేడను సేకరించి 10.10 అడుగుల ఎత్తు గొబ్బెను పెట్టి భారత టాలెంట్ ఆఫ్ రికార్డు సాధించారు. దీనిలో

భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ గొబ్బెమ్మ పాటలు పాడి అంతరించి పోతున్న సంప్రదాయాలను గుర్తుచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam