DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెండు రోజులు ముందుకు జరిగిన మంత్రివర్గ సమావేశం. 

బీజేపీ - జనసేన కూటమి తో కదిలిన మంత్రాంగం  

మూడు రాజధానుల ప్రకటనపై స్పష్టమైన నిర్ణయం ? 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి,

జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) : సోమవారం నిర్వహించవలసిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం తేదీలో హఠాత్తుగా మార్పు జరిగింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు à°ˆ భేటీ

నిర్వహించనున్నట్లు ప్రభుత్వవర్గాలు à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చాయి. à°¤à±Šà°²à±à°¤ à°ˆà°¨à±†à°² 20à°¨ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తాజాగా రేపటికే మారుస్తూ నిర్ణయం

తీసుకున్నారు. పరిపాలన à°µà°¿à°•à±‡à°‚ద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిపై à°œà±€à°Žà°¨à±‌ రావు, బోస్టన్‌ గ్రూప్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. à°† నివేదికలపై పలువురు

మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.
à°† కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్‌

భేటీకి ముందే à°† కమిటీ తమ నివేదికను సీఎం జగన్‌కు అందించే అవకాశముంది. కేబినెట్‌ భేటీలో à°ªà°²à± అంశాలతో పాటు à°¹à±ˆà°ªà°µà°°à±‌ కమిటీ నివేదికపైనా చర్చించనున్నట్లు

తెలుస్తోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ గతంలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో à°† అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. à°®à°°à±‹à°µà±ˆà°ªà±

ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హైపవర్‌ కమిటీ నివేదిక, à°°à°¾à°œà°§à°¾à°¨à±à°² అంశంపై అసెంబ్లీలో à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ప్రకటన చేసే అవకాశముంది. à°ˆ

నేపథ్యంలో రాజధానులపై à°Žà°²à°¾à°‚à°Ÿà°¿ ప్రకటన చేయనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam