DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృధ్ధి పనులపై మండల అధికారులు దృష్టి పెట్టాలి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌): అభివృధ్ధి పనులపై మండల అభివృధ్ధి అధికారులు దృష్టి సారించాలని

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్  à°Žà°‚.à°¡à°¿.à°“.లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  à°œà±†.నివాస్ మండల అభివృధ్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

నిర్వహించారు. రైతు భరోసా, గ్రామ, వార్డు సెక్రటేరియట్ లు, ఉపాధిహామీస   గృహనిర్మాణాలు, పల్స్ పోలియో,  à°¤à°¦à°¿à°¤à°° అంశాలపై సమీక్షించారు.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°¾à°²à°²à±‹ à°ˆ సర్వీస్

అక్కౌంట్లు ప్రారంభించాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.   మేన్యుయల్ సర్టిఫికేట్లు జారీ చేయరాదని, చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాలలో అన్ని

మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు ఉపాధిహామీ పనులన్నీ గ్రౌడింగు చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు  à°¹à±Œà°¸à± సైట్లు గుర్తించాలని,  à°¸à°¿.సి.రోడ్లు గ్రౌండింగ్  à°ªà°¨à±à°²à°¨à±à°¨à±€

శని వారానికల్లా ప్రారంభం కావాలని తెలిపారు.   సాండ్ ప్రోక్యూర్ మెంట్, సిమ్మెంట్ ప్రొక్ర్యూర్ మెంట్ లను గైడ్ లైన్స్ ను అనుసరించి చేయాలని అన్నారు.  à°¨à°¿à°°à±à°®à°¾à°£

పనులకు సిమ్మెంటు, ఇసుక ఆవశ్యమని వాటికి ఇండెంట్ పెట్టి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు.   ఉపాధిహామీ పనుల రోజువారీ పురోగతిపై పరిశీలిస్తామన్నారు.

 à°—ృహ నిర్మాణాల పనులన్నీ ఫిబ్రవరి 15 లోగా ప్రారంభం కావాలని చెప్పారు.  à°ªà±à°°à°¾à°§à°®à°¿à°• ఆరోగ్యకేంద్రాల సబ్ సెంటర్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని,  à°¸à°¬à± సెంటర్లు

 à°—్రామాలలోనే నిర్మించాలని తెలిపారు. జనవరి 19 పల్స్ పోలీయో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు.  à°®à°¾à°°à±à°®à±‚à°² గ్రామాలలోను, కట్టడాల పనివారు, ఇటుక బట్టీల

పనులు చేసేవారి పిల్లలను గుర్తించాలని, ఏ ఒక్కరూ తప్పిపోకుండా వేక్సినేషన్ వేయాలని చెప్పారు.  à°¸à±à°ªà°‚దన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚

సాయంత్రానికి అన్ని అర్జీలను పరిష్కరించాలని తెలిపారు.  à°§à°¾à°¨à±à°¯à°‚ కొనుగోలు కేంద్రాల ద్వారా శతశాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు లబ్ది కలుగ చేయాలని

తెలిపారు.  à°¸à°°à°¿à°ªà°¡à°¨à°¨à±à°¨à°¿ గన్నీ బ్యాగులు (గోనె సంచులు) సరఫరా చేయాలన్నారు.  à°®à°‚à°¡à°² అభివృధ్ధి అధికారులు శ్రధ్ధతో పని చేయాలన్నారు.
   à°ˆ కార్యక్రమానికి జాయింట్

కలెక్టర్ à°¡à°¾ కె. శ్రీనివాసులు,  à°.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž. పి.à°“. సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ à°Ž.భార్గవ తేజ, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, రెవెన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ,

 à°œà°¿à°²à±à°²à°¾ నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు, డిఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ à°Žà°‚.ప్రభావతి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.à°‡. శ్రీనివాసరావు,

జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి నాగేశ్వర రావు, సివిల్ సప్లైస్ జిల్లామేనేజర్ ఎ.కృష్ణారావు, అడిషనల్ డి.ఎం.అండ్.హెచ్.ఓ. బి.జగన్నాధ

రావు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam