DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి భద్రత జీవితానికి రక్ష: డి టి ఓ సుందర్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  21, 2020 (డిఎన్‌ఎస్‌) : రహదారి భద్రతతో జీవితాలకు రక్షణ కలుగుతుందని శ్రీకాకుళం  à°‰à°ª

రవాణా శాఖాధికారి à°¡à°¾. వి.సుందర్ పేర్కొన్నారు.  à°®à°‚గళవారం ప్రజా రవాణా శాఖ 1à°µ డిపోలో రహదారి భద్రతా వారోత్సవాల కార్యక్రమానికి ఉప రవాణా శాఖాధికారి ముఖ్య అతిధిగా

విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి ముఖ్యమైన  à°ªà±†à°¦à±à°¦ వ్యవస్థ ప్రజా రవాణా శాఖ అని అన్నారు.  à°°à°µà°¾à°£à°¾ శాఖలో అత్యంత కీలకమైన వ్యక్తి డ్రైవర్ మాత్రమేనన్నారు.

 à°—మ్యాన్ని చేర్చే à°°à°¥ సారథులు డ్రైవర్లు అని అన్నారు. రవాణా వ్యవస్ధ మొత్తం డ్రైవర్లపైన ఆధారపడి వుందన్నారు.  à°µà±€à°°à± హెల్త్ చెక్ అప్ లు చేయించుకోవాలని, మద్యం

సేవించి వాహనాన్ని నడపడం చేయకూడదని చెప్పారు.  à°®à°¨ జిల్లాలో రవాణా శాఖ  à°®à°‚à°šà°¿ సేవలను అందిస్తున్నదని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పని చేయాలని చెప్పారు.  à°ªà±à°°à°œà°¾

రవాణా శాఖ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, భద్రత రవాణా రంగానికి ఊపిరి అని, భద్రతే రక్ష అని అన్నారు.  , మన జిల్లా పరిధిలో అతి తక్కువ  à°°à°¹à°¦à°¾à°°à°¿ ప్రమాదాలు

జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు అనేక చర్యలు చేపడుతున్నామని,  à°…ద్దె బస్సులు నడిపే డ్రైవర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నామని తెలిపారు.  

కండక్టర్లు కూడా సహకరించాలని, రహదారి ప్రమాదాలను మరింతగా తగ్గించి రవాణా వ్యవస్ధపై  à°ªà±à°°à°œà°²à°•à± నమ్మకం కలిగించాలని తెలిపారు. ఆర్.à°Ÿà°¿.సి.ని ప్రభుత్వంలో విలీనం

చేయడంతో  à°¬à°¾à°§à±à°¯à°¤ మరింతగా పెరిగిందని అన్నారు.  à°¸à°‚క్రాంతి పండుగ 10 రోజులలో రూ.22 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ఇందుకు ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా యావన్మంది

సిబ్బంది సహకరించారని తెలిపారు.  à°¸à±à°°à°•à±à°·à°¿à°¤à°‚à°—à°¾ ప్రయాణం చేయడానికి పలు సూచనలు అందించారు.  2020 సం.లో ( నో ఏక్సిడెంట్ ) ప్రమాదాలు జరుగని సంవత్సరంగా చేయాలని పిలుపు

నిచ్చారు.. à°¡à°¿.ఎస్.పి. మాట్లాడుతూ, డ్రైవర్లు  à°†à°°à±‹à°—్య పరీక్షలు చేయించుకోవాలనన్నారు. యోగా ద్వారా మంచి శారీరిక మానసిక ఆరోగ్యం చేకూరుతాయన్నారు. సీట్ బెల్ట్

ధరించడం, వేగం కన్నా ప్రాణమే మిన్న అన్నది గుర్తుంచుకుని వాహనాన్ని నడపాలన్నారు.  à°…నంతరం ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లు ఆర్.ఎన్.రావ్, కె.ఎస్.రాజు, బి.వి.ఆర్. మూర్తిలను

సన్మానించారు.    31 à°µ  à°°à°¹à°¦à°¾à°°à°¿ భద్రతా  à°µà°¾à°°à±‹à°¤à±à°¸à°µà°¾à°² కరపత్రికను విడుదల చేసారు. 
     à°ˆ కార్యక్రమానికి ప్రజా  à°°à°µà°¾à°£à°¾ శాఖ రీజనల్ మేనేజర్ à°Ž.అప్పలరాజు, డిప్యూటీ కమీషనరు

జి.వరలక్ష్మి, à°¡à°¿.ఎస్.పి. సి.హెచ్. జి.వి. ప్రసాదరావు,  à°¡à°¿à°ªà±‹ మేనేజర్లు వి.ప్రనీణ, à°Ÿà°¿.కవిత, పి.ఆర్.à°“.  à°¬à°¿.ఎల్.పి.రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎల్.ఎస్.నాయుడు, సి.ఐ.రమేష్,

డ్రైవర్లు, సిబ్బంది, తదితరులు హాజరైనారు.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam