DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖపై  అమృత వర్షం కురిపించిన సీఎంకు ధన్యవాదాలు: స్వాతి కృష్ణారెడ్డి

విశాఖ ను రాజధానిగా పార్టీలకు అతీతంగా బలపరచాలి :

మద్దతుగా స్వాతి సంస్థ అధినేత కృష్ణారెడ్డి భారీ బైక్ ర్యాలీ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధానిగా విశాఖపట్నం ను ప్రకటించి విశాఖ పై అమృత వర్షం కురిపించిన  à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿  à°¸à±à°µà°¾à°¤à°¿ సంస్థ అధినేత మేడపాటి ధన్యవాదాలు తెలియచేసారు. విశాఖపట్నం ను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేస్తూ

స్వాతి కృష్ణారెడ్డి  à°­à°¾à°°à±€  à°¬à±ˆà°•à± ర్యాలీ చేపట్టారు. బుధవారం విశాఖ లోని బాలయ్య శాస్త్రి లే అవుట్ లోని ప్రధాన కార్యాలయం నుంచి సాగర తీరం లోని డాక్టర్ వైఎస్

 à°°à°¾à°œà°¶à±‡à°–ర్ రెడ్డి విగ్రహం వరకూ భారీ బ్యాక్ ర్యాలీ నిర్వహించారు. à°ˆ సందర్బంగా కృష్ణారెడ్డి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ రాజకీయ పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల

జిల్లాలకు చెందిన శాసన మండలి సభ్యులు ఈ రాజధాని బిల్లుకు సభలో ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాతాన్ని అభివృద్ధి పరుస్తామంటూ హామీ లు ఇచ్చి ఈ ప్రాంతం

ప్రజల ఓట్లు తో గెలిచి చట్ట సభలకు వెళ్లారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి విశాఖ ను రాజధానిగా ప్రకటిస్తే మద్దతు ప్రకటించాల్సిన భాద్యత ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి

పైనా ఉందన్నారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని కేవలం ఒక ఆర్ధిక వనరులు అందించే సంస్థగానే చూసారు తప్ప, అభివృద్ధి పై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్నారు. రానున్న కాలం లో

విశాఖ నగరం దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన మహా నగరంగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. 

ఈ ర్యాలీ బాలయ్య శాస్త్రి లే అవుట్ నుంచి సీతమ్మధార, రైతు

బజార్, సత్యం కూడలి (జాతీయ రహదారి), స్వర్ణ భారతి ఇన్డోర్ మైదానం, వి ఐ పి రోడ్, చైనా వాల్తేర్ మీదుగా ఉడా పార్క్ సమీపంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకూ

చేరుకుంది. ఈ ర్యాలీలో భారీ గా బైక్ లు, స్కూటర్ లు, కార్లు తో స్వాతి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ స్వాతి సంస్థ మీడియా రిలేషన్స్ అధికారి చక్రవర్తి

పర్యవేక్షణలో సాగింది.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam