DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నృసింహుని ఆలయానికి ముడుపుల ద్వారా ఆదాయం పెంపు  

ఆదాయం కోటి, 29 గ్రా బంగారం, 8 కిలోల వెండి ముడుపులు    

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : సింహాచలం శ్రీ వరాహ

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో హుండీల ద్వారా 23 రోజుల ఆదాయం  à°°à±‚. 1,05,89,100 వాచినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి à°Žà°‚. వెంకటేశ్వర రావు à°“ ప్రకటనలో తెలిపారు. ఆలయంలోని వివిధ

హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. హుండీల తో రూ. 1,05,89,100 రూపాయల తో పాటు 29 గ్రాముల బంగారు ఆభరణాలు, ఎనిమిది కేజీల వెండి వస్తువులు ముడుపుల రూపంలో భక్తులు

సమర్పించారని తెలియచేసారు. వివిధ దేశాలకు చెందిన నగదు ( విదేశీ డాలర్లు ) కూడా లభ్యమైనట్లు ఈవో తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam