DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గవర్నర్ హరిచందన్ కు సురుచి బాహుబలి కాజా బహుకరణ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  24, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ బిస్వా భూషణ్

హరిచందన్ కు సురుచి ఫుడ్స్ ప్రతినిధులు అత్యంత à°ªà±à°°à°–్యాతి గాంచిన బాహుబలి కాజాను బహుకరించారు. శుక్రవారం రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం

స్నాతకోత్సవానికి వచ్చిన ఆయన గెయిట్ కళాశాల లో విశ్రాంతి పొందారు. ఈ సందర్బంగా సురుచి ఫుడ్స్ ప్రతినిధులు తమ ప్రత్యేకత బాహుబలి కాజాను గవర్నర్ కు అందించారు. ఈ

కాజా విశేషాన్ని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భారత్ గవర్నర్ కు వివరించారు. ఈ సందర్బంగా సురుచి ఫుడ్స్ ప్రతినిధి వర్మ మాట్లాడుతూ నగరానికి ప్రముఖులు వచ్చిన

సందర్బంగా వారిని  à°®à°°à±à°¯à°¾à°¦ పూర్వకంగా కలిసి, మిఠాయిని అందించడం తమ సంస్థ ఆనవాయితీ వస్తోందన్నారు. రాష్ట్ర  à°ªà±à°°à°§à°® పౌరునికి తమ సంస్థ ప్రత్యేకత à°—à°¾ నిలిచినా బాహుబలి

కాజా సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. గెయిట్ సంస్థ చైర్మన్ చైతన్యరాజు కోరిక మేరకు గవర్నర్ మిఠాయిని రుచు చూసారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam