DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ డబ్ల్యు జె ఎఫ్ సభ్యత్వ నమోదు కు మంచి స్పందన  

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఫెడరేషన్ కార్యాచరణ 

జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

విశాఖపట్నం) : . . . .

విశాఖపట్నం, జనవరి  27, 2020 (డిఎన్‌ఎస్‌) : జర్నలిస్టుల సంక్షేమమే దిశగా బృహత్తర కార్యాచరణ చేపడుతున్నట్టు ఆంధ్ర ప్రదేశ్  à°µà°°à±à°•à°¿à°‚గ్ జర్నలిస్ట్స్

ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజెఎఫ్) కృషి చేస్తుందని జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. సోమవారం ఉదయం నార్ల వెంకటేశ్వరరావు భవన్ లో జరిగిన

సభ్యత్వ నమోదు ప్రక్రియ,  à°—ుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే తమ

యూనియన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తమ సంఘం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనంగా సోమవారం చేపట్టిన సభ్యత్వ నమోదు క్రయక్రమానికి మంచి స్పందన

లభించిందన్నారు. గుర్తింపు కార్డు తో ఇవ్వడంతో పాటు సభ్యునికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని  à°¯à±‚నియన్  à°šà±†à°²à±à°²à°¿à°¸à±à°¤à±à°‚దని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది

నాటికి ఇవ్వనున్న సొంతింటి కలను జర్నలిస్టులకు అందించేందుకు తమ యూనియన్ శక్తివంచన లేకుండా కృషి  à°šà±‡à°¸à±à°¤à±à°‚దని తెలిపారు. జిల్లాలో సభ్యత్వ నమోదులో తమ యూనియన్

ముందువరుసలో ఉందని పేర్కొన్నారు అనంతరం  à°¸à°­à±à°¯à±à°²à°•à± గుర్తింపు కార్డులను  à°…ందజేశారు. 
  à°ˆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్

విశాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, నగర శాఖ ఉపాధ్యక్షులు బందరు శివప్రసాద్,  à°†à°°à±à°—నైజేషన్ సెక్రటరీ ధవళేశ్వరం రవి కుమార్, జాయింట్ సెక్రెటరీ జి శ్రీనివాసరావు,

సభ్యులు మురళీకృష్ణ, కృష్ణమూర్తి,  à°¸à°¾à°¯à°¿à°°à°¾à°®à±, సత్య గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మొదటి గుర్తింపు కార్డును న్యూస్ ప్రెజెంటర్స్

కృష్ణవేణికి గంట్ల శ్రీనుబాబు,  à°¨à°—à°° శాఖ అధ్యక్షులు నారాయణ చేతుల మీదుగా సభ్యుల సమక్షంలో అందజేశారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam