DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన పార్టీలో మరో దిగ్గజం జారిపోయింది. 

సీబీఐ మాజీ జెడి వివిఎల్  à°œà°¨à°¸à±‡à°¨à°•à± గుడ్ బై 

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చెయ్యడమే కారణం.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి,

జనవరి  30, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన సీబీఐ మాజీ జేడీ వివిఎల్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు.  à°œà°¨à°¸à±‡à°¨à°¾à°¨à°¿ పవన్‌

కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మళ్లీ

సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్‌లో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోందని పవన్‌ను ఉద్దేశించి లక్ష్మీనారాయణ

లేఖలో విమర్శించారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ

కృతజ్ఞతలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam